Bigg Boss Satya : శ్రీ సత్య మొహం మాడింది.. బిగ్ బాస్ దెబ్బ అదుర్స్

Bigg Boss 11th Week Task బిగ్ బాస్ ఇంట్లో పదకొండో వారం కంటెస్టెంట్లకు షాక్ తగిలేట్టు కనిపిస్తోంది. కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఓ వారం నామినేషన్ నుంచి తప్పించుకునే చాన్స్ ఇచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2022, 12:55 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో పదకొండో వారం
  • ప్రైజ్ మనీపై బిగ్ బాస్ ఫోకస్
  • కంటెస్టెంట్లకు బంపర్ ఆఫర్
Bigg Boss Satya : శ్రీ సత్య మొహం మాడింది.. బిగ్ బాస్ దెబ్బ అదుర్స్

Srisatya in Bigg Boss Telugu 6 11th Week : బిగ్ బాస్ ఇంట్లో శ్రీ సత్య, శ్రీహాన్ కలిసి చేస్తోన్న రచ్చ అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో ప్రారంభంలో అర్జున్‌తో శ్రీ సత్య చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తోన్న చేష్టలకు సంబంధం లేకుండా పోతోంది. ఎవ్వరు తనని టచ్ చేసినా నచ్చదని, చేయి తాకినా నచ్చదని చెబుతూ అర్జున్‌ను దూరంగా పెట్టింద. కానీ ఇప్పుడు మాత్రం శ్రీహాన్‌ శ్రీ సత్యల హగ్గులు చూస్తే జనాలకు మెంటల్ ఎక్కేస్తోంది. చేతిలో చేయి వేసుకుని ముచ్చట్లు పెట్టేసుకుంటున్నారు.

వెటకారం చేయడం, వెక్కిరించడంలో శ్రీ సత్య, శ్రీహాన్, ఫైమాలు ఎవ్వరూ తగ్గరు. ఈ ముగ్గురు కలిసి ఇనయను ఎలా ఇమిటేట్ చేస్తుంటారో అందరికీ తెలిసిందే. నిన్న జరిగిన ఒక్క నామినేషన్లోనే ఫైమా, శ్రీహాన్‌లు కాస్త పద్దతిగా ప్రవర్తించారు. ఫైమా తన వెటకారాన్ని పక్కన పెట్టేసి నామినేషన్లు చేసింది. ఆల్రెడీ నాగార్జున బాగానే క్లాస్ పీకినట్టున్నాడు. అందుకే కాస్త ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడినట్టుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News