Bigg Boss 4 Telugu winner Abhijeet Duddala: బిగ్ బాస్ 4 తెలుగు విన్నర్ అభిజీత్

Bigg Boss 4 Telugu winner Abhijeet Duddala: బిగ్ బాస్ 4 తెలుగు టైటిల్ విన్నర్‌గా అభిజీత్ నిలిచాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్‌కి పరిచయమైన అభిజీత్ తన టాలెంట్‌తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాడు.

Last Updated : Dec 20, 2020, 11:47 PM IST
Bigg Boss 4 Telugu winner Abhijeet Duddala: బిగ్ బాస్ 4 తెలుగు విన్నర్ అభిజీత్

Bigg Boss 4 Telugu winner Abhijeet Duddala: బిగ్ బాస్ 4 తెలుగు టైటిల్ విన్నర్‌గా అభిజీత్ నిలిచాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్‌కి పరిచయమైన అభిజీత్ తన టాలెంట్‌తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాడు. అందుకే బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షోను ఆదరిస్తున్న వారిలో అభిజీత్‌ని అభిమానించే వారు ఊహించినట్టుగానే అంతిమంగా అభిజీత్ బిగ్ బాస్ 4 తెలుగు విజేతగా నిలిచాడు.

Trending News