Bindu Madhavi Pics: బుక్ పట్టిన బిందు మాధవి.. అమ్మడిలో ఈ కళ కూడా ఉందా?

Bindu Madhavi Latest Pictures Goes Viral.  తెలుగమ్మాయి బిందు మాధవి బుక్ పట్టారు. దాంతో డైరెక్షన్ ఎమన్నా చేస్తున్నారా అంటూ ఫాన్స్ ట్వీట్ చేస్తున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 19, 2022, 10:00 PM IST
  • బుక్ పట్టిన బిందు మాధవి
  • అమ్మడిలో ఈ కళ కూడా ఉందా?
  • డైరెక్షన్ ఎమన్నా చేస్తున్నారా
Bindu Madhavi Pics: బుక్ పట్టిన బిందు మాధవి.. అమ్మడిలో ఈ కళ కూడా ఉందా?

Bindu Madhavi Latest Pictures goes viral: తెలుగు అమ్మాయి బిందు మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1986లో జూన్ 14 ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో బిందు మాధవి జన్మించారు. అక్కడే ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశారు. 

సినిమాలపై ఇష్టంతో బిందు మాధవి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. 'అవకాయ బిర్యానీ'తో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఆమెకు గుర్తింపు రాలేదు.

బంపరాఫర్, రామ రామ కృష్ణ కృష్ణ, ఓం శాంతి , ప్రతిరోజు లాంటి తెలుగులో సినిమాల్లో బిందు మాధవి నటించారు. కేవలం బంపరాఫర్ మాత్రమే సక్సెస్ అయింది.  

తెలుగులో బిందు మాధవికి పెద్దగా అవకాశాలు రాకపోయినా.. తమిళం, కన్నడలో మాత్రం చక్కటి గుర్తింపు పొందారు. వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో ఓ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన బిందు మాధవి.. అద్భుత ఆటతో టైటిల్ విన్నర్‌గా నిలిచారు. అఖిల్‌ సార్థక్‌‌తో పోటీ పడుతూ విజేతగా నిలిచారు. 

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే బిందు మాధవి ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులకు అలరిస్తున్నారు. తాజాగా తెలుగమ్మాయి బుక్ పట్టారు. దాంతో డైరెక్షన్ ఎమన్నా చేస్తున్నారా అంటూ ఫాన్స్ ట్వీట్ చేస్తున్నారు. 

Also Read: బ్రా లేకుండా ప్రియాంక చోప్రా.. శారీ ఉన్నా లేనట్టే! పిచ్చెక్కిస్తున్న హాట్ డాన్స్ వీడియో 

Also Read: Aishwarya Rai Pregnant: మరోసారి తల్లవుతున్న ఐశ్వర్య రాయ్.. ఈ వీడియోనే సాక్ష్యం!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News