Guess Who: ఈ ఫొటోలోని సినీ సెలబ్రిటీని గుర్తుపట్టారా..?

కొందరు వ్యక్తులు పట్టుదలతో విజయాన్ని అందుకుంటారు. అలాంటి ఓ వ్యక్తి ఫొటో కొన్నేళ్ల కిందటి ఫొటో ఇది. ఓ చేతికి వాచీ, విజయం సాధించిన కప్, ఇన్‌షర్ట్‌తో విజయాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా Bollywood Comedian Kapil Sharma ఉన్నాడు.

Last Updated : Oct 7, 2020, 09:39 AM IST
Guess Who: ఈ ఫొటోలోని సినీ సెలబ్రిటీని గుర్తుపట్టారా..?

మధ్యతరగతికి చెందిన వారి కష్టాలు సినిమాలో చూపించిన దాని కన్నా దారుణంగా ఉంటాయి. అయితే కొందరు వ్యక్తులు పట్టుదలతో విజయాన్ని అందుకుంటారు. అలాంటి ఓ వ్యక్తి ఫొటో కొన్నేళ్ల కిందటి ఫొటో ఇది. ఓ చేతికి వాచీ, విజయం సాధించిన కప్, ఇన్‌షర్ట్‌తో విజయాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా ఉన్నాడు. కష్టపడి పనిచేస్తేనే విజయం సాధిస్తారని.. ఈ వ్యక్తి మిలియన్ల మందికి ఆదర్శంగా నిలుస్తున్నారంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటో పోస్ట్ చేశారు. ఆ సెలబ్రిటీ ఎవరో గుర్తుపట్టారా..

దేశంలోని టాప్ కమెడియన్లలో ఆయన ఒకడు. తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. తనకు వీలైనంతగా నవ్వులు పంచుతున్నాడు. ఆ టాప్ కమెడియన్ మరెవరో కాదు.. కపిల్ శర్మ (Kapil Sharma). కాలేజీ రోజుల్లో అతడు దిగిన ఓ ఫొటోను అతడి ఫ్యాన్స్ పోస్ట్ చేశారు. కష్టపడితేనే విజయం అంటూ అందుకు సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సొంతంగా ఎదిగిన బాలీవుడ్ (Bollywood) కమెడియన్ కపిల్ శర్మనే నిదర్శనం అని పేర్కొన్నారు. ది కపిల్ శర్మ షోతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాడు కమెడియన్ కపిల్ శర్మ.

కాగా, అతడి షోలో ప్రముఖ క్రికెటర్లు, సినీ నటులు తరచుగా పాల్గొంటారు. గతంలో కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ కార్యక్రమం నిర్వహించేవారు. సొంతంగా ఎదిగిన సోనూ సూద్, కపిల్ శర్మ లాంటి వారు బాలీవుడ్ ప్రేక్షకులకు ప్రేరణగా నిలుస్తున్నారు. మిలియన్ల మందికి స్ఫూర్తిని రగిలిస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News