Disha Patani Images: అయ్య బాబోయ్ దిశా పటాని.. ఈ హాట్ అందాలు ఎప్పుడూ చూసుండరు!

Disha Patani Latest black dress Images goes viral. దిశా పటాని ఎప్పుడూ బికినీ, మినిస్ వేసుకుని ఫోటోషూట్స్ చేస్తారు. తాజాగా మరోసారి పొట్టి డ్రెస్సులో రెచ్చిపోయారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Sep 1, 2022, 07:07 PM IST
  • అయ్య బాబోయ్ దిశా పటాని
  • ఈ హాట్ అందాలు ఎప్పుడూ చూసుండరు
  • దిశా పటాని అందాల విందు
Disha Patani Images: అయ్య బాబోయ్ దిశా పటాని.. ఈ హాట్ అందాలు ఎప్పుడూ చూసుండరు!

Disha Patani raises the temperature in black bodycon dress: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' సినిమాతో దిశా పటాని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే దిశా గ్లామర్ ఒలకబోశారు.

లోఫర్ చిత్రం తర్వాత దిశా పటాని బాలీవుడ్ వెళ్లిపోయారు. అక్కడే వరస సినిమాలతో బిజీబిజీ అయిపోయారు. 

ఎంఎస్ ధోనీ, భాగీ-2, భాగీ-3, భారత్‌, మలంగ్‌ వంటి చిత్రాలతో దిశా పటాని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

దిశా పటాని సినిమాల కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. టైగర్ ష్రాఫ్, దిశా డేటింగ్, బ్రేకప్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. 

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే దిశా పటాని ఎప్పటికపుడు బోల్డ్ ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. నెట్టింట దిశా సృష్టించే హాట్ సంచలనం అంతాఇంతా కాదు.

దిశా పటాని ఎప్పుడూ బికినీ, మినిస్ వేసుకుని ఫోటోషూట్స్ చేస్తారు. తాజాగా మరోసారి పొట్టి డ్రెస్సులో రెచ్చిపోయారు. ఎద అందాలు చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు. 

Also Read: ఆ హీరోకు ఎన్ని ముద్దులు అయినా ఇస్తా.. సురేఖా వాణి షాకింగ్ కామెంట్స్!

Also Read: SSMB28 Update: ఆ సీన్‌తోనే SSMB28 షూటింగ్ ఆరంభం.. కసరత్తులు మొదలెట్టిన మ‌హేశ్ బాబు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News