Ileana Dcruz Sab Gajab: ఉల్లిపొర లాంటి చీరలో అన్నీ కనిపించేలా ఇల్లీ బేబీ హాట్ ట్రీట్.. తట్టుకోవడం కష్టమే!

Ileana D'Cruz in Sab Gajab: ఇలియానా డి క్రూజ్ తాజాగా బాలీవుడ్ రాపర్ బాద్షా తో కలిసి ఒక వీడియో సాంగ్ లో కనిపించింది, సబ్ గజబ్ పేరుతో రాబోతున్న ఈ సాంగ్ కి సంబంధించిన పోస్టర్ ను ఇలియానా డిక్రూజ్ షేర్ చేస్తోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 5, 2023, 10:52 AM IST
Ileana Dcruz Sab Gajab: ఉల్లిపొర లాంటి చీరలో అన్నీ కనిపించేలా ఇల్లీ బేబీ హాట్ ట్రీట్.. తట్టుకోవడం కష్టమే!

Ileana D'Cruz in Bold Look: గోవా భామ ఇలియానా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా లాంచ్ అయిన ఈ భామ రెండో సినిమా పోకిరి తోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇక ఆ తర్వాత స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఇలియానా తెలుగు మాత్రమే కాదు ఇతర దక్షిణాది భాషల్లో కూడా మెరిసింది. అయితే ఇక్కడ ఒక రేంజ్ లో అవకాశాలు వస్తున్నాయని ఇక తనకు తిరిగే లేదని భావించిన ఈ భామ వెంటనే బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. ఇక  బాలీవుడ్ కి వెళ్ళాక మొదట్లో బాగానే అవకాశాలు దక్కినా తర్వాత ఆమెకు అక్కడ సక్సెస్ ఏమీ లభించలేదు.

ఒక విదేశీయుడితో ప్రేమలో పడిన ఆమె కొన్నాళ్ల పాటు పూర్తిగా సినిమాలకు దూరమై అతనితో ప్రేమలో మునిగి తేలింది. అతనితో బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ సినిమాల్లో రాణించాలని ప్రయత్నం చేసి టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది కానీ రి ఎంట్రిలో ఆమెకు ఎలాంటి హిట్లు దక్కలేదు. ఇక ప్రస్తుతానికి రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న ఈ భామ ఒక ఇండిపెండెంట్ వీడియో సాంగ్లో నర్తించడం ఆసక్తికరంగా మారింది. గత ఏడాది బాలీవుడ్ సింగర్ కరణ్ తో ఒక వీడియో సాంగ్ చేసిన ఇలియానా డి క్రూజ్ తాజాగా బాలీవుడ్ రాపర్ బాద్షా తో కలిసి ఒక వీడియో సాంగ్ లో కనిపించింది.

సబ్ గజబ్ పేరుతో రాబోతున్న ఈ సాంగ్ కి సంబంధించిన పోస్టర్ ను ఇలియానా డిక్రూజ్ స్థానం సోషల్ మీడియాలో ఇటీవలే పోస్ట్ చేసింది ఇక. ఈ పోస్టర్లో ఆమె చాలా హాట్ గా కనిపిస్తోంది. ఒక హాట్ బాంబు లాగా బోల్డ్ లుక్ లో ఇలియానా డి క్రూజ్ దర్శనం ఇచ్చింది. అంతేకాదు ఈ ఏడాది రాబోతున్న హాటెస్ట్ ట్రాక్ ఇదేనంటూ ఇలియానా కామెంట్స్ చేసింది. ఇక త్వరలోనే ఈ పాటకు సంబంధించి వీడియో రిలీజ్ కాబోతోంది. ఈ వీడియో ఆల్బమ్ తో మరోసారి తాను ట్రెండింగ్ లోకి వస్తానని ఇలియానా భావిస్తోంది. ఇక ఈ సాంగ్ కి సంబంధించిన పోస్టర్లో ఇలియానా ఒక రేంజ్ లో అందాల ఆరబోస్తూ కనిపిస్తోంది. ఒకపక్క ఎద అందాలు ఆరబోస్తూ కనిపించగా మరోపక్క తన తొడల అందాలతో ఆమె ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తోంది.

ఉల్లిపొరలాంటి దుస్తుల్లో ఆమె కనిపిస్తుంది. బాలీవుడ్ జనం కూడా ఇలా అంగాంగ ప్రదర్శన చేసే వారికి పెద్దపీట వేస్తారు కాబట్టి ఇలియానా డిక్రూజ్ కూడా ఈ దెబ్బకి మళ్లీ సెట్ అయిపోతుందని భావిస్తోంది. ఈ దెబ్బతో బాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా సినిమా అవకాశాలు దగ్గించుకుని మరోసారి తాను ఫామ్ లోకి రావాలని ఆమె భావిస్తోంది. అయితే ఇలా వీడియో సాంగ్స్ లో కనిపించినంత మాత్రాన మళ్ళీ సినిమాల్లోకి తీసుకుంటారా? అంటే అది ఎవరూ ఔననలేని పరిస్థితి. చూడాలి మరి ఇలియానా డిక్రూజ్ పరిస్థితి ఎలా మారబోతోంది అనేది.

Also Read: Nisha Agarwal Photos: తల్లయ్యాక మొదటి సారిగా హద్దు దాటిన నిషా అగర్వాల్ పరువాల విందు.. ఎద అందాలన్నీ కనిపించేలా!

Also Read: Bhuma Mounika Cried: మనోజ్ పెళ్లికి మోహన్ బాబు.. తట్టుకోలేక ఏడ్చేసిన భూమా మౌనిక?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News