Jabardasth Anchor Sowmya : జబర్దస్త్ యాంకర్ సౌమ్య డ్యాన్స్.. రెడ్ డ్రెస్సులో నడుము అందాలకు జనాలు ఫిదా

Anchor Sowmya Sharada Reel సోషల్ మీడియాలో సెలెబ్రిటీలంతా కూడా ఇప్పుడు రీల్ వీడియోలు చేయడంలోనే బిజీగా ఉంటున్నారు. బుల్లితెర తారలు అంతా కూడా ఇన్ స్టాగ్రాంలో రీల్ వీడియోలు చేస్తూ ఉంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2023, 01:45 PM IST
  • నెట్టింట్లో జబర్దస్త్ యాంకర్ సందడి
  • రీల్ వీడియోలతో సౌమ్య హల్చల్
  • రెడ్ డ్రెస్సులో నడుము అందాల విందు
Jabardasth Anchor Sowmya : జబర్దస్త్ యాంకర్ సౌమ్య డ్యాన్స్.. రెడ్ డ్రెస్సులో నడుము అందాలకు జనాలు ఫిదా

Anchor Sowmya Sharada Reel జబర్దస్త్ యాంకర్లకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. అనసూయ, రష్మీలు ఇద్దరే ఇన్నేళ్లుగా జబర్దస్త్ యాంకర్లుగా దూసుకుపోయారు. ఇక అనసూయ ఎప్పుడైతే పక్కకి వెళ్లిందో.. అప్పటి నుంచి కొత్త యాంకర్‌గా ఎవరొస్తారని అనుకున్నారు. కొన్ని రోజులు రష్మీ చేతే కంటిన్యూ చేయించారు. ఆ సమయంలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అన్ని షోల్లో రష్మీనే కనిపించసాగింది.

కొత్త యాంకర్‌ రేసులో చాలా మంది పేర్లే వినిపించాయి. ఎవ్వరూ ఊహించనట్టుగా కన్నడ సీరియల్ నటి సౌమ్య కనిపించింది. ఓ ఈవెంట్‌లో ఆదికి ధీటుగా పంచ్‌లు వేసింది. ఆదినే అల్లాడించింది. అలా ఆదితో పోటీగా కౌంటర్లు వేయడంతో సౌమ్య అందరి కంట్లో పడింది. ఆమె సీరయల్స్‌ను పక్కన పెట్టేసి ఇప్పుడు జబర్దస్త్ యాంకర్‌గా బిజీ అయిపోయింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sowmya Rao (@sowmya.sharada)

జబర్దస్త్ షోలో ఆది సౌమ్య ట్రాక్ బాగానే వర్కౌట్ అయింది. అయితే ఆది ఎక్కువగా జబర్దస్త్ షోలోకి రావడం లేదు. ఆది సౌమ్య ఇద్దరి ట్రాక్‌కు జనాలు కనెక్ట్ అయ్యారు. అప్పుడప్పుడు సౌమ్య శ్రీదేవీ డ్రామా కంపెనీలోకి వస్తుంటుంది. అక్కడ కూడా ఆది సౌమ్య ట్రాక్ బాగానే సెట్ అయింది.

ఇక సౌమ్యకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆమె ఫోటో షూట్లు ఇట్టే వైరల్ అవుతుంటాయి. రీల్ వీడియోలు చేయడంలో ఆమె ముందుంటుంది. సెట్‌లో షూటింగ్‌లు లేని సమయంలో ఖాళీగా ఉన్నప్పునడు శాంతి, ఆది ఇలా అందరితో కలిసి రీల్స్ చేస్తుంటుంది.

తాజాగా ఆమె రెడ్ డ్రెస్సులో చేసిన రీల్ వీడియో వైరల్ అవుతోంది. వారసుడు సినిమాలోని జింకి పొన్ను అనే పాటకు రష్మికలా స్టెప్పులు వేసింది. ఇందులో ఆమె నడుము ఒంపుసొంపులు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె నాభి అందాల గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు.

Also Read:  Kalyan Ram Amigos Collections : అత్యంత దారుణంగా అమిగోస్ కలెక్షన్లు.. సుహాస్ కంటే తక్కువ?

Also Read: Shraddha Das Pics : ఆ పార్ట్‌ని మాత్రం క్లియర్‌గా చూపిస్తోన్న శ్రద్దా దాస్.. చూస్తే హీటెక్కాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News