Jacqueline Photos: సోషల్ మీడియాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ విధ్వంసం.. 4 గంటల్లో 1 మిలియన్ లైక్స్!

Jacqueline Fernandez Photos: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే బాలీవుడ్ తార జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. ఇప్పుడు మరో ఫొటోషూట్ తో ఆకర్షిస్తోంది. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేయగా.. అవి వైరల్ గా మారుతున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 17, 2022, 05:09 PM IST
Jacqueline Photos: సోషల్ మీడియాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ విధ్వంసం.. 4 గంటల్లో 1 మిలియన్ లైక్స్!

Jacqueline Fernandez Photos: బాలీవుడ్ అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. గతంలో తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సందడి చేసేది. అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ జరుగుతున్న సమయం నుంచి ఆమె ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం తగ్గించింది. అయితే చాలా రోజుల తర్వాత జాక్వెలిన్ మరోసారి నెట్టింట తన అందాలతో ఆకర్షిస్తోంది. తన అందమైన ఫొటోలతో కుర్రకారును ఆకర్షిస్తోంది. 

బ్రౌన్ కలర్ డ్రస్సులో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన అందాలకు పని చెప్పింది. జుట్టు విరబోసి.. బ్రౌన్ కలర్ డ్రస్సులో నల్లని హీల్స్ తో ఆకట్టుకుంటోంది. ఇన్ స్టాగ్రామ్ లో జాక్వెలిన్ ఈ ఫొటోలను షేర్ చేయగా.. వాటిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. జాక్వెలిన్ ఫొటోలకు నాలుగు గంటల్లో 1 మిలియన్ కు పైగా లైక్స్ వచ్చాయి. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ఓ సినిమాలోనూ నటిస్తోంది. అక్షయ్ పాండేతో పాటు నటించిన 'బచ్చన్ పాండే' చిత్రం మార్చి 18 (శుక్రవారం) థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ, కృతి సనన్ వంటి స్టార్స్‌తో జాక్వెలిన్ కలిసి పనిచేసింది. ఆమె నటించిన హిందీ చిత్రం 'ఎటాక్' ఏప్రిల్ 1న విడుదల కానుంది. దీంతో పాటు టాలీవడ్ లో రూపొందున్న పాన్ ఇండియా చిత్రం 'హరిహర వీరమల్లు' చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన ఓ స్పెషల్ రోల్ ను జాక్వెలిన్ పోషిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  

Also Read: Ishaan Ananya Dating: షాహిద్ కపూర్ తమ్ముడితో 'లైగర్' బ్యూటీ డేటింగ్ - ఫొటోలు వైరల్!

Also Read: Ghani Movie Trailer: 'ఈ బాక్సర్ కు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు'.. గని మూవీ ట్రైలర్ రిలీజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News