Devara Release Trailer: జూనియర్ ఎన్టీఆర్ మాస్ బీభత్సం.. అదరగొట్టిన రిలీజ్ ట్రైలర్

Devara Release Trailer: కొరటాల శివ కాంబినేషన్లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం దేవర. సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను  విడుదల చేశారు ట్రైలర్ అభ్యంతరం ఆకట్టుకుంటూ ఎన్టీఆర్ కు మళ్ళీ బ్లాక్ బాస్టర్ ఇవ్వబోతుందని చెప్పవచ్చు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 22, 2024, 02:55 PM IST
Devara Release Trailer: జూనియర్ ఎన్టీఆర్ మాస్ బీభత్సం.. అదరగొట్టిన రిలీజ్ ట్రైలర్

Devara Release Trailer Review: ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న దేవర ట్రైలర్ వచ్చేసింది. అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న రోజుకి తెరదించుతూ చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను  పలు భాషలలో విడుదల చేశారు. అలా విడుదల అయిందో లేదో అప్పుడే 3 లక్షలకు కు పైగా వ్యూస్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది ఈ ట్రైలర్. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News