Chaavu Kaburu Challaga: నిన్ను అలా పడుకోబెడితే, నీకు కూడా సిస్టర్‌నే!

Chaavu Kaburu Challaga Teaser Glimpse: ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిగా నటిస్తున్న తాజా సినిమా చావు కబురు చల్లగా. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్నారు. చావు కబురు చల్లగా సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2021, 02:35 PM IST
  • ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా మూవీ
  • చావు కబురు చల్లగా మూవీ టీజర్ గ్లింప్స్ విడుదల చేసిన మూవీ యూనిట్
  • ఆసక్తి రేపుతున్న చావు కబురు చల్లగా.. టీజర్, ఆకట్టుకుంటున్న డైలాగ్స్
Chaavu Kaburu Challaga: నిన్ను అలా పడుకోబెడితే, నీకు కూడా సిస్టర్‌నే!

Trending News