Malavika Mohanan Pics: మాళవిక మోహనన్ క్లీవేజ్ షో.. శారీలోనూ సెగలు రేపుతున్న మలయాళ బ్యూటీ!

Malavika Mohanan Latest Saree Pictures goes viral. మాళవిక మోహన్ క్లీవేజ్ షోతో రెచ్చిపోయారు. పింక్ కలర్ శారీలో చాలా అందంగా ఉన్నారు. పొట్టి డ్రెస్సులోనే కాదు మాళవిక శారీలోనూ సెగలు రేపుతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 7, 2022, 07:07 PM IST
  • మాళవిక మోహనన్ క్లీవేజ్ షో
  • శారీలోనూ సెగలు రేపుతున్న మలయాళ బ్యూటీ
  • ఏంజిల్‌లా మెరిసిపోతున్న మాళవిక మోహనన్
Malavika Mohanan Pics: మాళవిక మోహనన్ క్లీవేజ్ షో.. శారీలోనూ సెగలు రేపుతున్న మలయాళ బ్యూటీ!

Malavika Mohanan Latest Pink Floral Saree Pictures skakes internet: 1993 ఆగష్టు 4న కేరళలో మాళవిక మోహనన్ జన్మించారు. మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మోహనన్ కుమార్తె ఈ మాళవిక. మోహనన్ కుటుంబం కేరళకు చెందినదే అయినా ముంబైలో సెటిల్ అయ్యారు.

ముంబై విల్సన్ కాలేజీలో మాస్ మీడియా పూర్తి చేసిన మాళవిక మోహనన్.. ఆ తరువాత తన తండ్రితో పాటు సినిమాటోగ్రఫీ చేశారు. ఆపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. 

2013లో 'పెట్టం పోలె' మలయాళీ చిత్రంతో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేట' సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్టర్' సినిమాతో మలయాళ బ్యూటీ మాళవిక బాగా పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో చీర కట్టులో అందరినీ ఆకట్టుకున్నారు. 

మాళవిక మోహనన్ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక తెలుగులో కూడా త్వరలోనే నటించే అవకాశం రానుందని సమాచారం. 

మాళవిక మోహన్ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తరచుగా ఫోటో షూట్‌లు చేస్తూ.. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు.

మాళవిక మోహన్ క్లీవేజ్ షోతో రెచ్చిపోయారు. పింక్ కలర్ శారీలో చాలా అందంగా ఉన్నారు. పొట్టి డ్రెస్సులోనే కాదు మాళవిక శారీలోనూ సెగలు రేపుతున్నారు. 

Also Read: రణ్‌బిర్‌-ఆలియాను అడ్డుకున్న నిరసన కారులు.. బాయ్‌కాట్‌ 'బ్రహ్మాస్త్ర' అంటూ..!

Also Read: Rohit Sharma: సోషల్ మీడియా మరీ చెత్తగా తయారైంది.. ట్రోలింగ్‌పై రోహిత్‌ శర్మ ఫైర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News