Megastar Chiranjeevi లూసిఫర్ షూటింగ్ డేట్ ఫిక్స్..ఎప్పుడో తెలుసా?

Lucifer Telugu Remake: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వేగంగా దూసుకెళ్తున్నారు. వరుసగా మూవీస్ చేస్తూ అభిమానులకు అలరించడానికి డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.

Last Updated : Jan 3, 2021, 09:53 AM IST
  • Lucifer Telugu Remake: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వేగంగా దూసుకెళ్తున్నారు. వరుసగా మూవీస్ చేస్తూ అభిమానులకు అలరించడానికి డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.
Megastar Chiranjeevi లూసిఫర్ షూటింగ్ డేట్ ఫిక్స్..ఎప్పుడో తెలుసా?

Lucifer Telugu Remake: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వేగంగా దూసుకెళ్తున్నారు. వరుసగా మూవీస్ చేస్తూ అభిమానులకు అలరించడానికి డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రామ్ చరణ్ కీల్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయలో వెదళాం, లూసిఫర్ రీమేక్ చిత్రం చేయడానికి కూడా అంగీకరించిన విషయం తెలిసిందే.

Also Read | Smriti Mandhana గురించి మీకు తెలియని విషయాలు!

వెదళాం చిత్రాన్ని మెహర్ రమేష్ తెరకెక్కించనుండగా లూసిఫర్ చిత్రాన్ని తమిళంలో విజయవంతం అయిన మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. లూసిఫర్‌లో చెల్లెలి పాత్ర కోసం సీనియర్ నటి రమ్యకృష్ణను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కాగా లూసిఫర్ చిత్రం చిత్రీకరణ విషయంలో టీమ్ ఒక క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi) సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.

 Also Read | Kamal Haasan: నటనతో పాటు కమల్ హాసన్ ఈ 5 విషయాల్లో దిట్ట అని తెలుసా ?

మలయాళంలో  మోహన్ లాల్ హీరోగా వచ్చిన లూసిఫర్ మంచి విజయం సాధించింది. ఈ చిత్రం షూటింగ్ జనవరి 20న ప్రారంభించాలి అని అనుకుంటున్నారట. ఇందులో చిరంజీవి సోలోగా కనిపించనున్నారు. మరోవైపు ఆచార్య సినిమా షూటింగ్ వేగంగా పూర్తవుతోంది. ఇందులో రామ్ చరణ్ (Ram Charan) రోల్ కీలకంగా ఉందనుంది అని సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News