Varudu Kaavalenu: వరుడు కావలెను మూవీ నుంచి వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు సాంగ్‌ రిలీజ్‌

Varudu Kaavalenu moive new song: ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన "దిగు దిగు దిగు నాగ, మనసులోనే నిలచిపోకే" పాటలు ఇప్పటికే సూపర్‌హిట్‌ అయ్యాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2021, 01:22 PM IST
  • వరుడు కావలెను మూవీ నుంచి కొత్తపాట
  • వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు అనే లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌
  • రిలీజ్‌ అయిన కొద్దిసేపట్లోనే యూట్యూబ్‌లోనూ వ్యూస్‌ పరంగా దూసుకెళ్తోన్న పాట
 Varudu Kaavalenu: వరుడు కావలెను మూవీ నుంచి వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు సాంగ్‌ రిలీజ్‌

Vaddaanam Lyrical Song release From Varudu Kaavalenu moive: నాగశౌర్య, (Naga Shourya), రీతువర్మ (Ritu Varma) జంటగా నటిస్తోన్న మూవీ ‘వరుడు కావలెను’ (Varudu Kaavalenu). ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన "దిగు దిగు దిగు నాగ, మనసులోనే నిలచిపోకే" పాటలు ఇప్పటికే సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇక తాజాగా 'వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు' (vaddanam chuttesi) అనే లిరికల్‌ సాంగ్‌ ఈ మూవీ నుంచి రిలీజ్‌ అయ్యింది. ఎస్‌ఎస్‌ థమన్‌ (SS Thaman) ఈ పాటను సంగీతం అందించారు.

Also Read : Google Alert: మెల్లగా పైసల్ గుంజుతున్న యాప్స్.. 136 యాప్స్‌ పై నిషేధం

'వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు..వయ్యారం చిందేసే అందాల బొమ్మలు'..అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. రిలీజ్‌ అయిన కొద్దిసేపట్లోనే యూట్యూబ్‌లోనూ వ్యూస్‌ పరంగా దూసుకెళ్తోంది ఈ పాట. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న వరుడు కావలెను మూవీ (Varudu Kaavalenu movie) అక్టోబర్ 15న (October 15) రిలీజ్‌ కానుంది. లక్ష్మీ సౌజన్య (Lakshmi Sowjanya) ఈ మూవీతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తానికి ఆడియోపరంగా వరుడు కావలెను (Varudu Kaavalenu) మూవీ సూపర్‌‌హిట్‌ అనిపిస్తోంది.

 

Also Read : UP Elections 2022: యూపీ ఎన్నికలకై బీజేపీ తీవ్ర కసరత్తు, సిట్టింగ్‌లకు నో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News