Neha Malik Hot Pics: బాబోయ్ నేహా మాలిక్.. జిప్ విప్పేసి మరీ అందాలు చూపిస్తున్న హాట్ బ్యూటీ!

Actress Neha Malik Latest Bikini Pictures shakes internet. నేహా మాలిక్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. స్విమింగ్ పూల్‌లో అందాలు ఆరబోశారు. హాట్ బ్యూటీ నేహా అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 2, 2022, 07:36 PM IST
  • బాబోయ్ నేహా మాలిక్
  • జిప్ విప్పేసి మరీ అందాలు చూపిస్తున్న హాట్ బ్యూటీ
  • బికినీలో నేహా మాలిక్
Neha Malik Hot Pics: బాబోయ్ నేహా మాలిక్.. జిప్ విప్పేసి మరీ అందాలు చూపిస్తున్న హాట్ బ్యూటీ!

Actress Neha Malik Hotness Overloaded in Latest Bikini Pictures: 1985 అక్టోబర్ 31న మధ్యప్రదేశ్‌లోని హర్దాలో నేహా మాలిక్ జన్మించారు. నేహా మ్యూజిక్ వీడియో సాంగ్స్ మరియు బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నారు.

నేహా మాలిక్.. 2012లో మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నేహా మోడలింగ్‌లో బిజీ అయ్యారు. పలు ఫ్యాషన్ వీక్ షోలలో టాప్ 3లో నిలిచి తన అందాన్ని నిరూపించుకున్నారు. 

'దూప్ మే న చల్' సాంగ్ నేహా మాలిక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇక 'భన్వారి కా జాల్' సినిమాతో ఆమె బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్‌లో జిందారి, సికిందర్ 2, హీర్ అండ్ హీరో, యార్ బెల్లీ వంటి సినిమాల్లో నటించారు. 

ప్రస్తుతం నేహా మాలిక్ చేతిలో సినిమాలు లేకున్నా.. సామాజిక మాధ్యమాలలో ఈ అమ్మడుకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నేహా పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. 

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నేహా మాలిక్.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అమ్మడి హాట్ అందాలకు ఫిదా కానీ వారుండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

నేహా మాలిక్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. స్విమింగ్ పూల్‌లో అందాలు ఆరబోశారు. హాట్ బ్యూటీ నేహా అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి. 

Also Read: IND vs BAN: భారత్, బంగ్లాదేశ్‌ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే.. తిట్టినోళ్లే పోగుడుతున్నారుగా (వీడియో)!

Also Read: IND vs BAN Updates: చివరి బంతి వరకు ఉత్కంఠ.. బంగ్లాపై భారత్ విజయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News