Panchathantram Teaser video: పంచతంత్రం టీజర్ వీడియో చూశారా

Panchathantram Teaser video: పంచతంత్రం కథలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో.. అంతే ఆసక్తికరంగా ఒకే సినిమాతో ఎన్నో కథలు వినిపించేందుకు ఆడియెన్స్ ముందుకు వస్తున్న సినిమా పంచతంత్రం. బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్రఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను హర్ష పులిపాక డైరెక్ట్ చేస్తున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2021, 01:29 PM IST
  • బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్రఖని ప్రధాన పాత్రల్లో పంచతంత్రం మూవీ
  • హర్ష పులిపాక డైరెక్షన్‌లో వస్తున్న పంచతంత్రం సినిమా
  • తాజాగా పంచతంత్రం టీజర్ (Panchathantram Teaser) విడుదల చేసిన మూవీ యూనిట్
Panchathantram Teaser video: పంచతంత్రం టీజర్ వీడియో చూశారా

Trending News