Aakashavaani Trailer: ప్రభాస్ చేతుల మీదుగా ఆకాశవాణి ట్రైలర్ విడుదల

Aakashavaani Trailer review: తొలిసారి దర్శకుడిగా పరిచయం అవుతున్న అశ్విన్ గంగరాజు ఆకాశవాణి సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో ఆకాశవాణి టీజర్‌ను రాజమౌళి విడుదల చేయగా.. ఈరోజు ట్రైలర్‌ను ప్రభాస్ (Prabhas) లాంచ్ చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 20, 2021, 07:33 PM IST
  • రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు తెరకెక్కించిన ఆకాశవాణి మూవీ
    గతంలో ఆకాశవాణి టీజర్ విడుదల చేసి ప్రోత్సహించిన జక్కన్న
    తాజాగా ఆకాశవాణి ట్రైలర్ లాంచ్ చేసిన ప్రభాస్
Aakashavaani Trailer: ప్రభాస్ చేతుల మీదుగా ఆకాశవాణి ట్రైలర్ విడుదల

Trending News