RRR Movie Response: సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ టీమ్ కు ప్రముఖుల అభినందనల వెల్లువ!

RRR Movie Response: రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'.. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. సినిమాను చూసిన అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు సినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు కూడా చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2022, 12:17 PM IST
RRR Movie Response: సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ టీమ్ కు ప్రముఖుల అభినందనల వెల్లువ!

RRR Movie Response: సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' (రణం రౌద్రం రుధిరం) చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ చిత్రం శుక్రవారం (మార్చి 25) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో గురువారం రాత్రి నుంచే ఓవర్సీస్ లో షోలు ప్రదర్శించారు. 

మరోవైపు ఇరు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేయగా.. సినిమాను చూసిన ఫ్యాన్స్ ను విశేష స్పందన లభిస్తోంది. ఇప్పుడు అభిమానులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారు సహా పలువురు ప్రముఖులు సినిమా గురించి స్పందించారు. ఇకపై ఆర్ఆర్ఆర్ పేరుతో సరికొత్త రికార్డ్స్ నెలకొంటాయని వారు అంటున్నారు. అయితే సినిమాపై ప్రముఖులు ఏమన్నారో చూద్దాం.  

 

Also Read: RRR Collection in USA: ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్.. USA ప్రీమియర్స్ లో 3 మిలియన్ డాలర్లు!

Also Read: RRR Mania: తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మానియా.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News