Samantha Shocking Decision: విడాకుల తరువాత సమంత మరో షాకింగ్ నిర్ణయం..??

సమంత మరో షాకింగ్ నిర్ణయం తీసుకోబోతుందని ఒక వార్త చక్కర్లు కొడుతోంది. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట.. అదెంత వరకు నిజమో చూడాల్సిందే..!!  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2021, 04:38 PM IST
  • నాగచైతన్య విడాకుల తరువాత సమంత మరో షాకింగ్ నిర్ణయం
  • సొషల్ మీడియాకు గుడ్ బై చెప్పనుందంటూ వార్తలు
  • ఎంత వరకు నిజమో మరి కొన్ని రోజులు వేచిచూడాల్సిందే!
Samantha Shocking Decision: విడాకుల తరువాత సమంత మరో షాకింగ్ నిర్ణయం..??

Samantha Another Sshocking Decision about Social Media: నాగచైతన్యతో విడాకులు తీసుకొని సమంత (Samantha Naga Chaitanya Divorce) అభిమానులందరికీ షాక్ ఇచ్చింది. విడాకుల న్యూస్ తెలుగు ఇండస్ట్రీనే కాదు కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ నటులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే విడాకుల తరువాత సమంతపై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేసిన సంగతి.. ఆమె కొన్ని యూట్యూబ్ చానెళ్ల పై కేసు (Youtube Channels Case)పెట్టిన సంగతి కూడా తెలిసిందే.. 

అయితే సమంత (Smaantha) మరో షాకింగ్ నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం.. ఈ షాకింగ్ డెసిషన్ ఏంటంటే.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలని, ఫోటోలను షేర్ చేసుకునే సమంత త్వరలో సోషల్ మీడియాకు గుడ్ బై (Samantha Saying to Good Bye to Social Media) చెప్పబోతున్నట్లు సమాచారం. విడాకులు తీసుకున్నప్పటి నుండి ఏదొక విషయంలో సమంతను నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకుందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. 

Also Read: T20 World Cup 2021: భారత్ సెమీస్ చేరాలంటే.. ఈ అద్భుతాలు జరగాల్సిందే!

చైతన్యతో (Naga Chaitanya) విడాకుల తరువాత సమంత పై చాలా కారణాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే ఎప్పటికపుడు వారికి పరోక్షంగా స్పందిస్తూ వచ్చిన సమంత.. కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే.. ఈ కామెంట్ల పట్ల కొంచెం అయిన ఉపశమనం దొరుకుందని భావిస్తోందట.. 

సమంత ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో (Tollywood) ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఇదెంత వరకు నిజమో..? నిజంగానే సమంత సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పబోతుందా..??  తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే!

Also Read: Allegation on Petro-Diesel Price: పెట్రోల్ ధర బారెడు పెంచి.. చిటికెడు తగ్గించారు.. ఇదేం న్యాయం..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News