Telugu Bigg Boss 5 latest updates: బిగ్ బాస్ షో నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరు ?

Telugu Bigg Boss 5 latest updates: ఈ వారం నామినేట్ అయిన వారిలో సన్నీ 29 శాతం ఓట్లతో సేఫ్ జోన్‌లో ఉన్నాడు. ఆ తర్వాత యాంకర్ రవికి (Anchor Ravi) 16 శాతం ఓట్లు, ప్రియకు 14 శాతం ఓట్లు, సిరికి 11 శాతం ఓట్లు, రేడియో జాకీ కాజల్‌కి 9 శాతం ఓట్లు, లోబోకు (Lobo) 8 శాతం ఓట్లు, నటరాజ్ మాస్టర్‌కి 7 శాతం ఓట్లు, ఆనీ మాస్టర్‌కి 6 శాతం ఓట్లు పోల్ అయ్యాయని తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2021, 02:34 PM IST
Telugu Bigg Boss 5 latest updates: బిగ్ బాస్ షో నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరు ?

Telugu Bigg Boss 5 latest updates: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రియాలిటీ షోలో ప్రస్తుతం ఉన్న కంటెస్టంట్స్‌లో ఒకరిని ఎలిమినేట్ చేసే సమయం ఆసన్నమైంది. వారాంతం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఆ కంటెస్టంట్ పేరు ప్రకటించనున్నారు. ఈ వారం నామినేట్ అయిన బిగ్ బాస్ కంటెస్టంట్స్ జాబితాలో సిరి, నటరాజ్ మాస్టర్, ఆనీ మాస్టర్, సన్నీ, లోబో, యాంకర్ రవి, ఆర్జే కాజల్ ఉన్నారు. వీరిలోనే ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టంట్ (Bigg Boss Telugu season 5 contestants) కూడా ఉన్నారు.

ఈ వారం నామినేట్ అయిన వారిలో సన్నీ 29 శాతం ఓట్లతో సేఫ్ జోన్‌లో ఉన్నాడు. ఆ తర్వాత యాంకర్ రవికి (Anchor Ravi) 16 శాతం ఓట్లు, ప్రియకు 14 శాతం ఓట్లు, సిరికి 11 శాతం ఓట్లు, రేడియో జాకీ కాజల్‌కి 9 శాతం ఓట్లు, లోబోకు (Lobo) 8 శాతం ఓట్లు, నటరాజ్ మాస్టర్‌కి 7 శాతం ఓట్లు, ఆనీ మాస్టర్‌కి 6 శాతం ఓట్లు పోల్ అయ్యాయని తెలుస్తోంది.

Also read : MAA elections 2021: పవన్‌ కల్యాణ్‌పై మంచు విష్ణు ప్యానెల్ కామెంట్స్‌పై Prakash Raj ఘాటు కౌంటర్

పోల్ అయిన ఓట్ల శాతం ప్రకారం ఆనీ మాస్టర్ (Anne master) ఈ వీకెండ్‌లో ఎలిమినేట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే లోబోను సైతం ఆరోగ్య సమస్యల దృష్ట్యా బిగ్ బాస్ హౌజ్ నుంచి పంపించే అవకాశాలు ఉన్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ షో (Bigg Boss Telugu season 5 show) గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇదే.

Also read : Allu Arjun: రిపబ్లిక్ మూవీకి, సాయి ధరమ్ తేజ్‌కి అల్లు అర్జున్ సపోర్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News