Ram in Triple Role: త్రిపాత్రాభియంలో కన్పించనున్న రామ్..దర్శకుడు కొత్తవాడట

Ram in Triple Role: టాలీవుడ్ నటుడు రామ్ పోతినేని..మెగా హిట్స్ ఇవ్వకపోయినా మినిమమ్ గ్యారంటీ సినిమాలివ్వగలడు. రెడ్ సినిమాతో తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన రామ్..ఇప్పుడు త్రిపాత్రాభినయం కోసం సిద్ధమవుతున్నాడట..

Last Updated : Feb 8, 2021, 11:06 PM IST
Ram in Triple Role: త్రిపాత్రాభియంలో కన్పించనున్న రామ్..దర్శకుడు కొత్తవాడట

Ram in Triple Role: టాలీవుడ్ నటుడు రామ్ పోతినేని..మెగా హిట్స్ ఇవ్వకపోయినా మినిమమ్ గ్యారంటీ సినిమాలివ్వగలడు. రెడ్ సినిమాతో తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన రామ్..ఇప్పుడు త్రిపాత్రాభినయం కోసం సిద్ధమవుతున్నాడట..

తెలుగు సినీ పరిశ్రమ ( Tollywood ) లో 15 ఏళ్ల కెరీర్ రామ్ పోతినేని ( Ram Pothineni ) సొంతం. రొటీన్ కథలకు భిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో చాలాకాలం వేచి చూసిన తరువాత తమిళ హిట్ సినిమా తడమ్‌ను తెలుగులో రీమేక్ చేశాడు. తొలిసారి రెడ్ సినిమా ( Red Movie )లో డబుల్ రోల్ చేశాడు. పెద్దగా లాభాలు లేకపోయినా..నష్టాలు మాత్రం సంభవించలేదు. సంక్రాంతికి విడుదలైన సినిమా మంచి వసూళ్లే రాబడుతోంది. అంతకు ముందు ఇస్మార్ట్ శంకర్ ( Ismart Sankar movie ) సినిమాతో అందర్నీ మెప్పించాడు. ఈసారి డబుల్ డోస్ కాకుండా త్రిబుల్ డోస్ అంటే త్రిపాత్రాభినయంలో నటించడానికి సిద్ధమౌతున్నట్టు సమాచారం. 

అది కూడా ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ రామ్‌కు బాగా నచ్చిందట. రామ్ ( Ram )నుంచి అస్యూరెన్స్ తీసుకునే ఆ కొత్త దర్శకుడు కథను తీర్దిదిద్దుతున్నాడట. పూర్తిగా రిస్క్‌తో కూడుకున్న కధే అని సమాచారం. ఈ చిత్రాన్ని సొంత బ్యానర్‌తో నిర్మించాలనేది కూడా మరో ఆలోచనగా ఉంది. ప్రస్తుతం శివమాల వేసుకున్న రామ్ పోతినేని..కాస్త విరామం తీసుకున్నాడు. షార్ట్ బ్రేక్ అనంతరం మళ్లీ కలుస్తానని ట్వీట్ చేశాడు.

Also read: F3 Movie Story: ఎఫ్ 3 కథ ఏంటో తెలుసా..సినిమాపై భారీగా పెరిగిన అంచనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News