Lata Mangeshkar passes away: లెజండరీ సింగర్, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్(92) (Lata Mangeshkar) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. లతా మంగేష్కర్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) విచారం వ్యక్తం చేశారు.అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.
లతా దీదీ లేరంటే గుండె పగిలినట్లుంది: చిరంజీవి
నైటింగేల్ ఆఫ్ ఇండియా, గొప్ప లెజెండ్‌లలో ఒకరైన లతా దీదీ ఇక లేరంటే గుండె పగిలినట్లు ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆమె సంగీతం ఎప్పటికీ సజీవంగా ఉంటుందన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
Nightingale of India, one of the greatest Legends #Lata Didi is no more.Heartbroken💔 The vacuum due to this colossal loss can never be filled. She lived an extraordinary life.Her Music lives on & will continue to cast a spell until Music is there! Rest in Peace #LataMangeshkar
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 6, 2022
>> లతా మంగేష్కర్ మృతి పట్ల సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు తన సానుభూతి ప్రకటించారు.
Deeply saddened by Lata Mangeshkar ji's demise. A voice that defined Indian music for generations... Her legacy is truly unparalleled. Heartfelt condolences to the family, loved ones and all her admirers. Rest in peace Lata ji. There will never be another. 🙏🙏🙏
— Mahesh Babu (@urstrulyMahesh) February 6, 2022
>> ప్రపంచానికి తెలిసిన గొప్ప గాయకుల్లో లతా మంగేష్కర్ గారు ఒకరు. ఆమె మరణం నన్ను బాధకు గురిచేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
Sad to know about the demise of Lata Mangeshkar ji... one of the greatest singers the world has known... May her soul rest in peace. My deepest condolences to the family.
— Ravi Teja (@RaviTeja_offl) February 6, 2022
Also Read: Lata Mangeshkar passes away: లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
India has lost its nightingale! You will be terribly missed but your legacy will live forever 😍🙏🏻
Om Shanti ❤️#LataMangeshkar #immortal #legend pic.twitter.com/GndHbeKNEC— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 6, 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook