Vijay Devarakonda Love Breakup: రియల్​ లైఫ్​లో లవ్​ బ్రేకప్ అయిందన్న అర్జున్ రెడ్డి హీరో 'విజయ్ దేవరకొండ'!

Vijay devarakonda: టాలీవుడ్​లో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో రెంజ్​ అందుకున్న విజయ్ దేవరకొండ సంచలన విషయం బయటపెడ్డారు. తనకు ఇటీవలే లవ్​ బ్రేకప్ అయిందని తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 08:20 PM IST
  • రీసెంట్​గా లవ్​ బ్రేకప్ అయ్యిందన్న విజయ్ దేవరకొండ
  • ఓ చిట్​ చాట్​లో ప్రశ్నకు బదులుగా వెల్లడి
  • పుష్పక విమానం సినిమా ప్రమోషన్​లో బిజీ బిజీగా రౌడీ హీరో
Vijay Devarakonda Love Breakup: రియల్​ లైఫ్​లో లవ్​ బ్రేకప్ అయిందన్న అర్జున్ రెడ్డి హీరో 'విజయ్ దేవరకొండ'!

Vijay Devarakonda Love Breakup: టాలీవుడ్​ రౌడీ హీరో.. విజయ్​ దేవరకొండ కొత్త విషయాన్ని బయటపెట్టారు. రీసెంట్​గా తనకు బ్రేకప్ అయిందని తెలిపారు.

ఇంతకి విజయ్​ దేవరకొండ తన రిలేషన్ షిప్​ స్టేటస్​ గురించి బయటపెట్టేందుకు కారణం ఏమిటి? రిలేషన్​ షిప్ గురించి విజయ్ ఇంకా ఏం చేప్పారు? అనే విషలు తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.

ప్రమోషన్​లో దేవరకొండ బ్రదర్స్​..

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్​ దేవరకొండ.. హీరోగా నటించిన 'పుష్పక విమానం' ప్రమోషన్​లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు విజయ్ నిర్మాతగా కూడా కావడం గమనార్హం.

Also read: Mike Tysons poster from Liger : దీపావళి స్పెషల్ గా “లైగర్” నుంచి మైక్ టైసన్ లుక్ రిలీజ్

పుష్పపక విమానం ఈ నెల 12న విడుదల కానున్న నేపథ్యంలో అన్నదమ్ములిద్దరు సినిమా ప్రమోషన్స్​లో గడుపుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల సరదా చిట్​చాట్​లో పాల్గొన్నారు ఈ ఇద్దరు. ఇందులో గూగుల్​లో వీళ్ల గురించి సెర్చ్ చేసిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

అయితే అందులో ఒక దగ్గర విజయ్ ఎవరితోనైనా డేటింగ్​లో ఉన్నాడా? అనే ప్రశ్న రాగా.. ఈ మధ్యే తనకు బ్రేకప్ అయ్యిందని చెప్పుకొచ్చారు విజయ్​. ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియదని చెప్పారు.

దీనితో విజయ్​ ఫ్యాన్స్ ఆయోమయంలో పడ్డారు. ఇంతకీ విజయ్​తో డేటింగ్ చేసి ఆ అమ్మయి ఎవరు? ఇంతకు ఇది నిజమేనా? విజయ్​ కావాలని అలా చెప్పాడా? అనే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ గందగరగోళం పోవాలంటే.. విజయ్ స్వయంగా మరోసారి దీనిపై క్లారిటీ ఇవ్వాలి.

Also read: Pushpaka Vimanam pre-release event: వైజాగ్‌లో పుష్పక విమానం ప్రీ-రిలీజ్ ఈవెంట్

మరోవైపు ఆనంద్ దేవరకొండను కూడా.. అనంద్ సింగిలా అనే ప్రస్నకు.. నాకు కూడా తెలియదని సస్పెన్స్​ ఇచ్చారు.

దీనితోపాటు.. ఆనంద్ తొలుత అమెరికాలో జాబ్​ చేసినప్పుడు సంవత్సరానికి రూ.40 లక్షలు సంపాధించే వాడినని చెప్పారు. ఇక విజయ్ దేవరకొండ తొలి సంపదన రూ.500 అని తెలిపాడు.

Also read: Samantha: విడాకుల తర్వాత రెమ్యూనరేషన్ పెంచిన సమంత.. ఎంతో తెలుసా?

Also read: Shyam Singha Roy Songs: రాయల్ లుక్ లో హీరో నాని.. శ్యామ్ సింగరాయ్ లిరికల్ సాంగ్ రిలీజ్

పుష్పక విమానం సినిమా గురించి...

పుష్పక విమానం పూర్తిగా తెలుగు సినిమా అని.. రిలీజ్ అయ్యాక ఇది ఇతర భాషల్లో రీమేక్ అయ్యే అవకాశముందని విజయ్ దేవరకొండ అన్నారు. ఈ చిత్రానికి డైరెక్షన్​ చేసిన దామోదర్‌తో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని విజయ్ చెప్పారు. ఆనంద్ హీరోగా ఓకే చెప్పాక.. కథ విని నిర్మాతగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.

మరోవైపు 'ఎవడే సుబ్రమణ్యం' సినిమా సమయంలో దామోదర్ చెప్పిన కథను ఇప్పుడు వెబ్​ సిరీస్​గా నిర్మిస్తున్నట్లు విజయ్ తెలిపారు.

Also read: Vikram - The First Glance : విక్రమ్ - ది ఫస్ట్ గ్లాన్స్ చూశారా ?

Also read: Skylab Trailer: స్కైల్యాబ్ ట్రైలర్..స్కైల్యాబ్ నేలపై కూలితే.. ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News