జోడి ట్రైలర్ విడుదల

జోడి ట్రైలర్ విడుదల

Last Updated : Aug 30, 2019, 11:25 PM IST
జోడి ట్రైలర్ విడుదల

ఆది సాయికుమార్ కొత్త సినిమా ‘జోడీ’ ట్రైలర్ ఆడియెన్స్ ముందుకొచ్చేసింది. సెప్టెంబర్ 6 న విడుదల కానుండటంతో తాజాగా నిర్మాతలు ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. బెట్టింగ్, ప్రేమ, కుటుంబ కథా నేపథ్యంతో తెరకెక్కిన బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా జోడి సినిమాకు ప్రచారం లభిస్తోంది. సీనియర్ నరేష్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించింది. విశ్వనాథ్ అరిగెల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పద్మజ, సాయి వెంకటేష్ నిర్మించారు.

Trending News