close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

షాకింగ్ న్యూస్: అందాల తార శ్రియ తన నాట్యంతో మనిషి రూపాన్ని మార్చేసింది !!

చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో శ్రియా మళ్లీ ప్రత్యక్షమైంది

Updated: May 21, 2019, 02:14 PM IST
షాకింగ్ న్యూస్: అందాల తార శ్రియ తన నాట్యంతో మనిషి రూపాన్ని మార్చేసింది !!

అందాల తార శ్రియ తన నాట్యంతో అతన్ని రూపాన్ని మార్చేసింది..ఆ డాన్స్ చూసిన అతను మనిషి నుంచి కోతిగా మారిపోయాడు....ఇది  నిజ మండి..నమ్మలేకపోతున్నారా అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది..

పెళ్లైనప్పటి నుంచి వెండితెరకు దూరంగా ఉంటున్న శ్రియ ..అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రం హల్ చేస్తున్న విసయం తెలిసిందే. తాజాగా  పింక్ బికినీలో ఓ ఫోటో ముందు డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది.  శ్రియ డ్యాన్స్ సమయంలో ఆమె వెనుక ఫొటోలో ఉన్న మనిషి ముఖం కోతిగా మారిపోయింది. మ్యాజిక్ ను తలిపించే ఈ వీడియోను మీరు చూసి ఎంజాయ్ చేయండి

 

అందాల తార శ్రియ గత ఏడాది ఆండ్రీ కొశ్చవ్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే, అయితే అప్పటి నుంచి ఆమె సినిమాలకు కాస్తంత దూరంగా ఉంటోంది. బాలకృష్ణ హీరోగా వచ్చిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' తరువాత మరో సినిమాలో కనిపించలేదు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ అభిమానులను ఇలా అలరిస్తోంది శ్రియా.