100 కోట్లకు చేరుకున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం

అనిల్ రావుపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా  బ్రహ్మాండమైన కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ భారీగా వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి వారంలో 

Last Updated : Jan 18, 2020, 10:42 PM IST
100 కోట్లకు చేరుకున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం

హైదరాబాద్ : అనిల్ రావుపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా  బ్రహ్మాండమైన కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ భారీగా వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి వారంలో 100 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్ట్ కౌశిక్ ఎల్ ఎమ్ వెల్లడించారు. ఇంకా కలెక్షన్ల వేట కొనసాగుతోందని పేర్కొంది.

బాహుబలి సినిమా తప్ప మిగతా అన్నీసినిమాల రికార్డులన్నింటిని మహేష్ సరిలేరు నీకెవ్వరు బద్దలు కొట్టిందని చిత్రయూనిట్ తెలిపింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను చాలా వరకు ఆకట్టుకుంటోంది. ప్రిన్స్ మహేష్ బాబు  ఖాతాలో సరిలేరు నీకెవ్వరూ ద్వారా మరో హిట్టు నమోదయ్యింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News