దటీజ్ మహాలక్ష్మి టీజర్ విడుదల

దటీజ్ మహాలక్ష్మి టీజర్

Last Updated : Dec 21, 2018, 05:03 PM IST
దటీజ్ మహాలక్ష్మి టీజర్ విడుదల

హిందీలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కి, అక్కడ సూపర్ హిట్ అయిన క్వీన్ సినిమాను తెలుగులో దట్ ఈజ్ మహాలక్ష్మి అనే టైటిల్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా రాజమండ్రికి చెందిన ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఇవాళ తమన్నా పుట్టిన రోజు సందర్భంగా ఆ చిత్ర నిర్మాతలు దటీజ్ మహాలక్ష్మి మూవీ టీజర్‌ను విడుదల చేశారు. కొంత అమాయకత్వం, ఇంకొంత బెరుకును ప్రదర్శిస్తూ తమన్నా చేసిన క్వీన్ పాత్ర ఎలా వుందో తెలియాలంటే.. అంతకన్నా ముందుగా ఈ టీజర్‌పై ఓ లుక్కేయాల్సిందే.

Trending News