Amaravati Is Soul Of Andhra Pradesh: రాజధాని అమరావతి నిర్మాణానికి మరోసారి ఊపిరి లభిస్తుందని.. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్డీయే కూటమి నాయకులకు ప్రధాని పర్యటనపై దిశానిర్దేశం చేశారు.
PM Modi Tour Schedule: భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. మే 2వ తేదీన అమరావతిలో రోడ్ షో, బహిరంగ సభ ఉంటాయి. పలు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Illegal Real Ventures: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఊపందుకోవడంతో రియల్ వెంచర్లు భారీగా పుట్టుకొస్తున్నాయి. భూముల కొనుగోలు విషయంలో మీరు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిలువునా మోసపోయే ప్రమాదం లేకపోలేదు. తస్మాత్ జాగ్రత్త.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Meets To Narendra Modi: పహల్గమ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై ఏ నిర్ణయమైనా తీసుకోవాలని.. తాము మీ వెంట ఉంటామని ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరులో అండగా ఉంటామని తెలిపారు.
Sumathi Satakam Movie: సుమతీ శతకం అంటూ బిగ్‌బాస్ ఫేమ్ అనుదీప్ చౌదరి మరో ప్రాజెక్ట్ మొదలు పెట్టేశాడు. ఈ మూవీ అమరావతిలో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఎం.ఎం.నాయుడు దర్శకత్వం వహిస్తుండగా.. సైలీ చౌదరి హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది.
Vijayasai Reddy Sensation Allegations On YS Jagan: వైఎస్సార్సీపీ నుంచి.. రాజకీయాల నుంచి వైదొలిగిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మాజీ సీఎం వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో జగన్ పాత్రపై పరోక్ష వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
YS Sharmila Slams To PM Narendra Modi: నాడు చెంబెడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చిన ప్రధాని మోదీ ఈసారి ఏమీ ఇవ్వనున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అమరావతిని శంకుస్థాపనల ప్రాజెక్టుగా మార్చారని ఎద్దేవా చేశారు.
AP Cabinet Takes Key Decisions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలనాపరమైన.. విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు శుభవార్త వినిపించింది. ప్రత్యేకంగా టీచర్ల భర్తీ చేపట్టాలని నిర్ణయించింది. వీటితోపాటు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇవే.
Amaravati Capital Works: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరోసారి ల్యాండ్ పూలింగ్ జరగనుంది. రాజధాని అవసరాల కోసమో లేదా పెద్దల భూ దాహం కోసమో మరి భారీగా భూమి సమీకరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. అదే జరిగితే అమరావతి విస్తీర్ణం రెట్టింపు కావడం ఖాయం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Babu New House: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణం శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపనలో భాగంగా భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొనున్నారు.
Chandrababu Naidu To Lay Foundation Stone For His House In Amaravati: ముఖ్యమంత్రిగా ఉండి తాను ప్రకటించిన రాజధాని ప్రాంతంలో ఇల్లు లేకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎట్టకేలకు సొంత ఇంటిని నిర్మించుకోనున్నారు. ఆ ఇంటికి రేపు శంకుస్థాపన జరగనుంది.
Amaravati Railway Station: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో కొత్త శోభ సంతరించుకోనుంది. ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fire Accident In AP Secretariat: తెల్లవారుజామున సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించగా ఆ ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకుని భవిష్యత్‌లో ప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు.
CM Chandrababu Visits Fire Accident At Secretariat: తెల్లవారుజామున సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపింది. సచివాలయంలో చోటుచేసుకున్న ప్రమాద స్థలాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
Chandrababu Review On TTD In Secretariat: తిరుమలలో వరుస వివాదాలు చోటుచేసుకుంటుండడం.. తిరుమలలో అపవిత్ర పనులు జరుగుతున్న సమయంలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!
Konidela Nagababu Takes Oath As MLC: సినీ పరిశ్రమల్లో విభిన్న పాత్రల్లో మెరిసి అనంతరం రాజకీయాల్లో నాయకుడిగా కొనసాగిన మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు తొలిసారి ప్రజాప్రతినిధి అయ్యారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు తాజాగా బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్సీ పాత్రలో నాగబాబు రఫ్పాడించేస్తారా? ఎలాంటి పాత్ర పోషిస్తారనేది తెలుసుకుందాం.
CM Chandrababu Review On TTD: అమరావతిలోని సచివాలయంలో తిరుమల తిరుపతి దేవస్ధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. దేవదాయ శాఖా మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ జె శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, చీఫ్ విజిలెన్స్ అధికారి, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, టీటీడీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకున్నారు.
Chandrababu Sensational Announcement In TDP Foundation Day What Is What Know: పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా గతాన్ని మొత్తం ఒకసారి నెమరువేసుకున్నారు. పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు.
Chandrababu Collectors Conference: రాష్ట్రంలో పేదలు లేకుండా చేయాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించాలని ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సేవలాగా అందించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Chandrababu Conference With Collectors: ప్రభుత్వ పథకాలను ప్రజలకు భిక్షం మాదిరి కాకుండా సేవలాగా అందించాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.