Detox Drink For Body: వేసవి కాలం కడుపు చల్లగా ఉండేందు మార్కెట్‌లో చాలా రకాల డ్రింక్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని రసాయనాలను కలిగి ఉంటే మరికొన్ని సాధరమైన హెల్తీ డ్రిక్స్. వేసవిలో శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా డిటాక్స్ డ్రింక్స్ తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమేకాకుండా శరీరానికి డీకాక్స్ చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో పోషకాలు కూడా లాభిస్తాయి.. కాబట్టి ప్రతి ఎండాకాలంలో ఈ డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని లోపలి నుంచి శుభ్రంగా, మెరుస్తూ ఉంచుతుంది.
శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి ఈ పానీయాలను సహాయపడతాయి:
కాకర రసం:
కాకర రసం చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఈ రసాన్ని ప్రతి రోజూ తాగితే శరీరంలోని అనేక సమస్యలు దూరమవుతాయి. పొట్లకాయ రసంలో ఫైబర్, జింక్, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి చర్మాన్ని నిర్విషీకరణం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది.
లెమన్ టీ:
వేసవిలో లెమన్ టీ తాగడం వల్ల శరీరం చల్లగా మారుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఎండా కాలంలో రోగనిరోధక శక్తి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా లెమన్ టీని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని సులభంగా నిర్విషీకరణ చేస్తుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ వంటి గుణాలు లభిస్తాయి. కాబట్టి తరుచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి
కొబ్బరి నీళ్లు తాగండి:
దీర్ఘకాలి వ్యాధుల నుంచి కాపాడేందుకు కొబ్బరి నీళ్లు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని డిటాక్స్ చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి పని చేస్తుంది. వేసవి కాలంలో చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook