Diabetes Symptoms: డయాబెటీస్.. మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవండి...

Diabetes Symptoms: భారత్‌లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరగుతోంది. మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువమంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2022, 06:33 PM IST
  • పాదాల్లో డయాబెటీస్ లక్షణాలు
  • ఆ 3 లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవాలి
  • త్వరగా వైద్యుడిని సంప్రదించడం ద్వారా డయాబెటీస్ ముదరకుండా జాగ్రత్తపడవచ్చు
Diabetes Symptoms: డయాబెటీస్.. మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవండి...

Diabetes Symptoms: భారత్‌లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరగుతోంది. మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఎక్కువమంది ఈ వ్యాధి బారినపడుతున్నారు. మధుమేహ లక్షణాలను ముందుగానే గుర్తించడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. లేనిపక్షంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. డయాబెటీస్‌ బారినపడిన పేషెంట్ల పాదాలలో కొన్ని తేడాలు గమనించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం... 

1. పాదాలు ఎప్పుడూ ఎర్రగా ఉంటే :

మీ పాదాలు ఎప్పుడూ ఎర్రగా ఉంటే మీరు కాస్త అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎందుకంటే పాదాలు ఎప్పుడూ ఎర్రగా ఉండటం మధుమేహానికి సంకేతం కావొచ్చు.

2. వేడి పాద స్పర్శ

మీ పాదాలు ఎప్పుడూ వేడిగా ఉన్నా మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పాదాలు ఎప్పుడూ వేడిగా ఉండటం మధుమేహానికి సంకేతం కావొచ్చు. మీకు అలాంటి 

3. పాదాలలో వాపు 

మీ పాదాలలో వాపు ఉంటే దానిని తేలికగా తీసుకోకండి. ఎందుకంటే అది కూడా మధుమేహం లక్షణం కావొచ్చు. కాబట్టి పాదాల్లో వాపు గమనించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధ్రువీకరించలేదు. )

Also Read: Weekly Horoscope: రాశి ఫలాలు ఏప్రిల్ 11-ఏప్రిల్ 17... ఆ రాశి వారికి ఆర్థిక నష్టాలు తప్పకపోవచ్చు..

Secret Affair: ప్రముఖ డైరెక్టర్‌తో సీక్రెట్ ఎఫైర్... ప్రెగ్నెన్సీ కూడా... బాంబు పేల్చిన నటి మందనా కరిమి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News