
Ginger Remedies To Lose Weight Naturally: ఉబకాయం అనేది పెద్ద సమస్య కాకపోయినా ఇది భవిష్యత్తులో తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధిక బరువు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా శరీర బరువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఊబకాయం వల్ల బాధపడుతున్న వారిలో పొట్ట చుట్టూ మొండి కొలెస్ట్రాల్ పేరుకుపోయి పొట్ట సైజు పెరిగి వేలాడుతూ ఉంటుంది. దీని కారణంగా చాలామంది అందహీనంగా కనిపిస్తున్నారు. అయితే ఇలాంటి సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించి కొన్ని చిట్కాలు వినియోగించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో, వాటిని ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది భారతీయులు అల్లాన్ని ఎక్కువగా ఆహారాల్లో వినియోగిస్తూ ఉంటారు. కొన్ని రాష్ట్రాల్లోనైతే టీలలో కూడా మరిగించుకుని తీసుకుంటారు. అయితే అల్లాన్ని స్థూలకాయం సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తగ్గాలనుకునేవారు అల్లాన్ని వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు.
అన్నంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధిక మోతాదులో లభిస్తాయి. దీనికి కారణంగా శరీర బరువును తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు కాలంలో ఉండే ఆయుర్వేద గుణాలు ఉబ్బరం మలబద్ధకం సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి తరచుగా పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు అల్లం నీటిని తప్పకుండా తాగాలి.
అల్లం నీటిలో ఉండే గుణాలు జీర్ణ క్రియ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. దీంతోపాటు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి. దీంతోపాటు ఒత్తిడి వంటి మానసిక సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని ఆయుర్వేద ని పనులు చెబుతున్నారు. అంతేకాకుండా చెడు కొలస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ అల్లం నీరు ప్రభావంతంగా సహాయపడతాయి. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్ ను కూడా సులభంగా కరిగిస్తుంది. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పకుండా ప్రతిరోజు అల్లం నీటిని ఉదయం పూట తీసుకోవాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe