How To Get Rid Of Cold Symptoms: చలికాలంలో తరుచుగా దగ్గు, జలుబు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం చాలా మంచిది. దీంతో సులభంగా జలుబు, దగ్గు తగ్గించుకోవచ్చు.
Premenstrual Symptoms: నేటి కాలంలో చాలా మంది మహిళలకు పీరియడ్స్ సమయంలో తీవ్రమైన సమస్యలు కలుగుతున్నాయి. ముఖ్యంగా పీరియడ్స్ రెగ్యులర్‌గా రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. అయితే పీరియడ్స్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం.
Lung Problems Symptoms: ఊపిరితిత్తులు శరీరంలో ముఖ్యమైన అవయవం. కొన్ని ఆహారపదార్ధాలు, జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం వల్ల ఊపిరితిత్త సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Alcohol Side Effcet: మద్యం హానికరం అని ఎంత చెప్పినా వినిపించుకోరు. అయితే మద్యం సేవించడం వలన మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సేవించే వారికి కొన్ని అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే మానివేయాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
High Blood Pressure Control: అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది టీలను తాగడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల కూడా దూరమవుతాయి. కాబట్టి ప్రతి రోజు తాగండి.
High Blood Pressure: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజు యోగాసనాలు వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
54 People Died due to Heat Stroke in UP: యూపీలో బల్లియా ప్రాంతంలో రోజు రోజుకు ఉష్ణోగ్రాలు పెరగడం కారణంగా వడదెబ్బతో 54 మంది మరణించారని జిల్లా ఇన్ఛార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్కే యాదవ్ వెల్లడించారు. స్ట్రెచర్లు అందుబాటులో లేక చాలా మంది రోగులను భుజాలపై ఎక్కించుకుని వెళ్లే దయనీయ పరిస్థితి ఏర్పడింది.
High Blood Pressure Symptoms and Causes: ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల చాలామంది అధిక రక్త పోటుకు గురవుతున్నారు. దీంతోపాటు మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింది చిట్కాలను పాటించండి.
Here is Datails of Monkeypox symptoms and precautions. మనుషులలో మంకీపాక్స్ లక్షణాలు దాదాపుగా చికెన్‌పాక్స్ మాదిరిగానే ఉంటాయి. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు మరియు అలసట అదనపు లక్షణాలు.
Here is Monkeypox symptoms, treatment, precautions details. మంకీపాక్స్ లక్షణాలు ఏంటి, నివారణ చర్యలు ఉన్నాయా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి అనే విషయాలు ఓసారి తెలుసుకుందాం.
బీపీ రీడింగు 80 mmHg కంటే తక్కువగా ఉంటే, హైపోటెన్షన్ మరియు బీపీ రీడింగు 130mm Hg కంటే అధికంగా ఉంటే దానిని హైపర్ టెన్షన్ గా పేర్కొంటారు. ప్రాణాంతక రక్తపోటును గుర్తించే లక్షణాలు, ఈ వ్యాధి భారినపడే అవకాశాలు కలిగి ఉన్నవారు మరియు చికిత్సల గురించి ఇక్కడ తెలుపబడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.