Diabetes Remedies: మధుమేహం అనేది అతి ప్రమాదకర వ్యాధిగా మారుతోంది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఈ సమస్య తలెత్తుతోంది. అయితే మధుమేహానికి రక్తపోటుకు సంబంధం ఉందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు వాస్తవమేంటనేది తెలుసుకుందాం.
Winter Problems: చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ముఖ్యంగా రక్తపోటు, గుండె వ్యాధుల సమస్య తీవ్రంగా ఉంటుంది. అందుకే చలికాలంలో ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
High Bp Symptoms: హైబీపీ అంటే హై బ్లడ్ ప్రెషర్. సరళంగా చెప్పాలంటే, మన గుండె రక్తాన్ని ధమనుల గుండా తోయడం వల్ల ఆ ధమనుల గోడలపై ఏర్పడే ఒత్తిడిని బ్లడ్ ప్రెషర్ అంటారు. ఈ ఒత్తిడి సాధారణం కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హైబీపీ అంటారు. ఇది ఒక రకంగా మన గుండెపై అదనపు భారాన్ని వేస్తుంది.
Tips To Reduce High BP: బీపీ అంటే అధిక రక్తపోటు. ఈ సమస్యను నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. తినే ఆహారం రక్తపోటును తగ్గించడంలో లేదా పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.
High BP Signs: ఇటీవలి కాలంలో హై బీపీ సాధారణమైపోయింది. ప్రతి పది మందిలో ఆరుగురికి కచ్చితంగా ఉంటుంది. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం. అయితే కొన్ని లక్షణాలను మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
High Bp And Diabetes Foods To Avoid: డయాబెటిస్, అధిక రక్తపోటు ఉండే వ్యాధిగ్రస్తులు కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అయితే ఎలాంటి పదార్థాలకు దూరంగా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం.
Diet For High Blood Pressure: అధిక రక్తపోటు బాధపడేవారు వేసవిలో ప్రతి రోజు తప్పకుండా ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వాటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
Soaked Cashew For High Blood Pressure: ప్రస్తుతం చాలా మందిలో చలి కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి రోజు నానబెట్టిన జీడిపప్పును తీసుకోవాల్సి ఉంటుంది.
High Blood Pressure: మనిషి శరీరానికి రక్తం ఎంత అవసరమో..ఆ రక్త ప్రసరణ ఎలా ఉందనేది కూడా అంతే ముఖ్యం. రక్త ప్రసరణలో హెచ్చుతగ్గులు అనారోగ్యానికే కాదు..ప్రాణాంతకం కూడా కాగలవు. దీనినే రక్తపోటుగా పిలుస్తారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మనం రోజు వంటల్లో వాడే వెల్లుల్లి గురించి తెల్సిందే. ఘాటైన వాసన కలిగి ఉండే వెల్లుల్లి వలన అనేక ఆరొగ్యాలున్నాయి.. బరువు తగ్గించటం, హై బీపీ తగ్గించటం మరియు శరీరంలో కొవ్వు పరిమాణాలు కూడా తగ్గించేస్తుంది. ఆ వివరాలు
హై బ్లడ్ ప్రెషర్ చాలా ప్రమాదకరం.. హై బ్లడ్ ప్రెషర్ పెరిగితే హార్ట్ స్ట్రోక్ లేదా హార్ట్ అటాక్ కి గురయ్యే అవకాశం ఉంది. కావున హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలు దూరంగా ఉండాలి. ఆ వివరాలు..
Low BP Remedy: ఆధునిక జీవన విధానంలో రక్తపోటు ప్రధాన సమస్యగా మారింది. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకం కాగల సమస్య. అందుకే ఈ సమస్యను సకాలంలో నియంత్రించగలగాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Health Benefits of Kantola Spiny Gourd: బోడ కాకర కాయతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని తెలుసా ? వర్షా కాలంలో విరివిగా లభించే ఈ బోడ కాకర కాయ కూర వండుకుని తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఆ లాభాలు ఏంటో తెలిస్తే మీరు కూడా బోడ కాకర కాయలు కనిపిస్తే కొనకుండా విడిచిపెట్టరు.
Walnut Benefits For High Blood Pressure: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. నానబెట్టిన వాల్‌నట్స్‌లో ఉండే గుణాలు తీవ్ర గుండెపోటు సమస్యలను కూడా తగ్గిస్తాయి.
Natural Ways To Lower High Blood Pressure Immediately: గోదుమ గడ్డి రసం ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే ఎలాంటి ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవడం రక్తపోటు తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
High BP in Winter Season ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ హ్యామరేజ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఉన్నట్టుండి బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరగడం వెనుకున్న కారణాలను విశ్లేషిస్తూ న్యూరాలజిస్ట్స్ ఓ భయంకరమైన విషయాన్ని వెల్లడించారు.
High Blood Pressure Symptoms and Causes: ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల చాలామంది అధిక రక్త పోటుకు గురవుతున్నారు. దీంతోపాటు మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింది చిట్కాలను పాటించండి.
Fruits For High Blood Pressure: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా ఆహారంలో మార్పులు, వ్యాయామం చేయకపోవడం.. ఇలా క్యాన్సర్, మధుమేహం, ఊబకాయం వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది.
Bed Tea Side Effects: భారత్‌లో చాలా మంది టీ ప్రియులున్నారు. ముఖ్యంగా ఉదయం ప్రతి ఇళ్లు టీతోనే మొదలవుతుంది. దీనిలో ఉండే గుణాలు మైండ్‌కు చాలా రకాల ప్రయోజనాలను ఇస్తుంది.
World Hypertension Day: దేశ రాజధానిలో సహా భారత్‌లో ఎండలు మండిపోతున్నాయి. దీని కారణంగా అధిక రక్తపోటు ఉన్న రోగులు మరింత ప్రమాద భారిన పడుతున్నారు. ప్రస్తుతం బీపీతో బాధపడుతున్న వారు తీవ్ర సమస్యలకు గురికావడానికి ఎండలే కారణమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.