How Reduce Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించే అద్భుత ఆసనాలు ఇవే, వీటితో శరీర బరువుకు కూడా చెక్!

How Reduce Belly Fat In 8 Days: పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌, అధిక బరువు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. ప్రతి రోజు లెగ్స్ అప్ ది వాల్ పోజ్ వేయడం వల్ల సులభంగా బెల్లీ ఫ్యాట్ నియంత్రణలో ఉంటుంది.   

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 2, 2023, 05:30 PM IST
How Reduce Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించే అద్భుత ఆసనాలు ఇవే, వీటితో శరీర బరువుకు కూడా చెక్!

How Reduce Belly Fat In 8 Days: పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. జీవన శైలిలో మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల కూడా సులభంగా పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ప్రతి రోజు వ్యాయామాలు, యోగా సనాలు వేయడం వల్ల కూడా పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి ఆసనాలు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ యోగాసనాలతో చెడు కొలెస్ట్రాల్‌ మాయం:
లెగ్స్ అప్ ది వాల్ పోజ్:

ప్రతి రోజు యోగా చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ప్రతి రోజు లెగ్స్ అప్ ది వాల్ పోజ్ చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ సులభంగా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఈ పోజ్‌ను వేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పోజ్‌ను ప్రతి రోజు చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. 

Also Read:  Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్

కుంభకాసనం:
కుంభకాసం వేయడం వల్ల కూడా పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పోజ్‌ను రోజు వేయడం వల్ల కూడా తొడలలో కొలెస్ట్రాల్‌ దూరమవుతుంది. కాబట్టి కొవ్వు సమస్యలతో బాధపడే ప్రతి రోజు కుంభకాసనం వేయాల్సి ఉంటుంది. ప్రతి రోజు 2 నుంచి 3 సార్లు ఈ ఆసనం చేయడం వల్ల శరీరం దృఢంగా మరడమేకాకుండా భుజాల కండరాలు కూడా దృఢంగా తయారవుతాయి. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కుంభకాసనం వేయాల్సి ఉంటుంది.

నౌకాసనం:
నౌకాసనం కూడా ఛాతీ, పదాల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఆసనాన్ని ప్రతి రోజు ఉదయం వేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ దూరమవుతుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు నౌకాసనం వేయాల్సి ఉంటుంది. ఈ పోజ్‌ ప్రతి రోజు 2 నుంచి 5 సార్లు వేయడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తవ్ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తిసుకుని ఈ పోజ్‌ వేయాల్సి ఉంటుంది. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News