Joint Pain: కీళ్ల నొప్పులు తగ్గడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే, నమ్మట్లేదా? ఇప్పుడే ట్రై చేయండి!

Knee Joint Pain Treatment: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు తప్పకుండా యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని దృఢంగా చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తప్పకుండా ఇవి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2023, 12:15 PM IST
Joint Pain: కీళ్ల నొప్పులు తగ్గడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే, నమ్మట్లేదా? ఇప్పుడే ట్రై చేయండి!

Knee Joint Pain Treatment: ఆధునిక జీవన శైలి కారణంగా వృద్ధలకే కాకుండా చిన్న వయస్సు వారు కూడా కీళ్ల నొప్పుల సమస్యలతో బాధుపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు చలి కాలంలో కాకుండా వేసవి కాలంలో కూడా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే కీళ్ల నొప్పులు తీవ్రతరంగా మారే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చిన్న వయస్సులోనే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఉపశమనం పొందడానికి కొన్ని ఇంటి నివారణలు పాటించాల్సి ఉంటుంది.  అయితే కీళ్ల నొప్పులు వచ్చే ముందు ఈ కింది లక్షణాలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ లక్షణాలు తప్పవు:
- కీళ్ల దృఢత్వం
- జాయింట్ లాకింగ్
- కీళ్ల వాపు
- కీళ్ల నొప్పి
- కీళ్ల ఎరుపు

కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఈ ఇంటి నివారణలు పాటించాల్సి ఉంటుంది:
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి:

కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి  ఆలివ్ నూనె, పండ్లు, కూరగాయలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

శారీరక శ్రమ తప్పనిసరి:
కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాకింగ్‌ చేయడం వల్ల కూడా ఈ నొప్పులు నుంచి ఉపశమనం పొందవచ్చు.చేతులు, కాళ్ళుతో కదలిక వ్యాయామాలు చేయడం వల్ల కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

ఆరోగ్యకరమైన ఆహారాలు:
శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా మంచి ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మంచి ఆహారం తీసుకోవడం వల్ల శరీరం కూడా దృఢంగా మారుతుంది.

ఇది కూడా చదవండి : Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

ఇది కూడా చదవండి : Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News