Lady Finger Benefits: ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో రక్త కొరతను తగ్గిస్తుంది.. మీరు కూడా తాగండి.!!

Lady Finger Benefits: ప్రస్తుతం చాలా మంది రక్త కోరత, రక్త హీనత సమస్యలతో బాధపడుతున్నారు. వివిధ రకాల అనారోగ్య సమస్యల కారణంగా ఈ వ్యాధికి లోనవుతున్నారు. ముఖ్యంగా పోషకాహార లోపం వల్లే రక్త సమస్యలు ఎదురవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 10:56 AM IST
  • బెండకాయ నీరుతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు
  • శరీరంలో రక్తం స్థాయిని పెంచుతుంది
  • బరువు నియంత్రించేందుకు సహాయపడుతుంది
    Lady Finger Benefits: ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో రక్త కొరతను తగ్గిస్తుంది.. మీరు కూడా తాగండి.!!

Lady Finger Benefits: ప్రస్తుతం చాలా మంది రక్త కోరత, రక్త హీనత సమస్యలతో బాధపడుతున్నారు. వివిధ రకాల అనారోగ్య సమస్యల కారణంగా ఈ వ్యాధికి లోనవుతున్నారు. ముఖ్యంగా పోషకాహార లోపం వల్లే రక్త సమస్యలు ఎదురవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందేందుకు ఈ రోజు నుంచే బెండకాయతో చేసిన నీరును ఆహారంలో తీసుకోండి. ఇది శరీరంలో రక్తన్ని శుభ్రపరచడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి రక్షించేందుకు సహాయపడుతుంది. బెండకాయను తినడం వల్ల కొలెస్ట్రాల్, రక్తంలో షుగర్‌ను నియంత్రిండంలో సహాయపడుతుందని అందరికీ తెలుసు. బెండకాయానే కాకుండా వీటిని నానబెట్టిన నీరు కూడా శరీరానికి అంతే ప్రయోజనాలను ఇస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. 

శరీరంలో రక్తం స్థాయిని పెంచుతుంది:

 బెండకాయ నీరును తాగడం ద్వారా శరీరంలో రక్తం స్థాయిని పెంచడానికి తోడ్పడుతుంది. అంతే కాకుండా ఓక్రా వాటర్‌లో ఐరన్‌ అధికంగా ఉంటుంది. దీని కారణంగా రక్తంలో హిమోగ్లోబిన్ 
స్థాయిని పెంచడానికి కృషి చేస్తుంది. హిమోగ్లోబిన్‌ స్థాయి పెరడం వల్ల  రక్తహీనత సమస్య తగ్గిపోతుంది.

బరువు నియంత్రించేందుకు సహాయపడుతుంది:

బరువు తగ్గాలని ప్రయత్నించే వారు తప్పకుండా బెండకాయను ఆహారంలో ఉపయోగించాలి. ఇందులోఔ ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల జీవక్రియ క్రియను మెరుగు పరుచుతాయి. దీని కారణంగా బరువు నియంత్రిణలోకి వస్తుంది.

పోట్టకు కూడా మేలు చేస్తుంది:

మలబద్ధకం సమస్యలో బాధపడుతున్నవారు. బెండకాయ నీరును తప్పకుండా తాగాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పీచు పదార్థం పొట్టను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.

కంటి చూపునుపెంచుతుంది:

కంటి చూపును పెంచడానికి బెండకాయ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడానికి ఎంతో సహాయపడతాయి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: onion hair growth tips: మీ జుట్టు రాలుతుందా..అయితే ఈ సమస్యకు ఉల్లిపాయతో చెక్ పెట్టండి..!!

Also Read: White Hair Problem: తెల్లజుట్టుని చూసి బాధపడుతున్నారా..అయితే ఇవి తప్పకుండా పాటించండి.!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News