Salt Water Uses: గొంతునొప్పి సమస్యలతో బాధపడుతున్నవారు. ఈ గొంతు నొప్పి వల్ల దగ్గు సమస్య తీవ్రంగా ఉంటుంది. ఈ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు నిపుణులు ఉప్పు నీళ్లుతో నోరు పుక్కిలించమంటారు. దీని వల్ల గొంతులో ఉండే ఇన్ఫెక్షన్ తొలుగుతుంది. అయితే ఈ ఉప్పు నీళ్లు కేవలం గొంతు నొప్పికి మాత్రమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఉప్పు నీళ్లు ఇతర సమస్యలకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..
➻ ఉప్పునీరుతో పుక్కిలించడం వల్ల గొంతు సమస్యలు దూరం అవుతాయి.
➻ ఈ ఉప్పునీరు తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ పుండ్లు, కూడా తగ్గుతాయి.
➻ దంత సమస్యలు, చిగుళ్ల నొప్పి ఉన్నప్పుడు ఈ ఉప్పునీరు తీసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
Also read: Lungs Health Signs: ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే ఎలా తెలుస్తుంది, ఏ లక్షణాలు కన్పిస్తాయి
➻ ఎలాంటి ఎలర్జీ సమస్యలైన ఉప్పునీరుతో ఉపశమనం పొందవచ్చు.
➻ అంతేకాకుండా రక్తంలో అధికశాతం షుగర్ లెవల్స్ ఉన్నప్పుడు ఈ ఉప్పునీరు తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది.
➻ నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నవారు ఉప్పునీరు తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలుగుతాయి.
Also read: Methi Aloo Paratha: రుచికరమైన మెంతి ఆలూ పరాఠా తయారు చేసుకోండి ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter