Fig Fruit For Alcohol Consumption: ఆల్కాహాల్‌ను తగిన మోతాదులో తీసుకోవడం ఆరోగ్యనికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆధునిక కాలంలో వీకెండ్, ఫెస్టివల్ సమయంలో చాలా మంది మోతాదుకు మించి ఆల్కహాల్‌ను తాగుతూ ఉంటారు. మరి కొంతమంది అయితే ప్రతిరోజు ఎక్కువగా ఆల్కహాల్ ను తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం కారణంగా కాలేయ వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింటుంది. దీని కరణంగా లివర్ గట్టిగా మారిపోతూ ఉంటుంది. అనంతరం క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఆల్కాహాల్ ను ఎంత అధికంగా తాగినప్పటికి లివర్ దెబ్బతినకుండా ఉండాలంటే ఒక పండును ప్రతిరోజు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ పండును తీసుకోవడం ద్వారా లివర్ కణాలు పూర్తిగా శుభ్రపడతాయి అని అంటున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ కణాల్లోకి చేరిన కెమికల్స్ పూర్తిగా తొలగించబుతుందని చెబుతున్నారు. లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పండ్లల్లో అంజీరా పండు ఎంతో మేలు ఒకటి. దీనిని ఫిజీ పండు అని కూడా పిలుస్తారు. ఆల్కహాల్ తీసుకునే వారు ప్రతిరోజు 10 అంజీరా పండ్లను తీసుకోవడం కారణంగా లివర్ కణాలు దెబ్బతినకుండా ఉంటాయని వైద్య పరీక్షలల్లో తేలింది. అంజీరా పండ్లల్లో బీటా డి గ్లెకోసిల్ అనే కెమికల్స్‌ను పొంది ఉంటుంది. ఇది లివర్ కణాల్లో ఉండే రసాయనాలను తొలగించి తిరిగి సాధారణ స్థితికి చేరుకునేలా చేయడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read:Heart-Health Foods: గుండె ఆరోగ్యానికి దోహదం చేసే టాప్ 5 ఆహార పదార్ధాలు, హార్ట్ ఎటాక్ సైతం దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి