White Hair Treatment: ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోండి..!!

White Hair Treatment: ప్రస్తతం మారుతున్న జీవన శైలికి అనుగుణంగా జుట్టులో రంగు సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులోనే తెల్లజుట్టు వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 04:23 PM IST
  • ప్రస్తుతం తెల్ల జుట్టుతో చాలా మంది బాధపడుతున్నారు
  • సైడ్ ఎఫెక్ట్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు
  • కాఫీతో జుట్టును సహజంగా నల్లగా మార్చుకోవచ్చు
White Hair Treatment: ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోండి..!!

White Hair Treatment: ప్రస్తతం మారుతున్న జీవన శైలికి అనుగుణంగా జుట్టులో రంగు సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులోనే తెల్లజుట్టు వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. అయితే జుట్టును నల్లగా మార్చుకునేందుకు అనేక రకాల ప్రోడక్ట్‌ వచ్చాయి. అయితే కొంతమంది మాత్రం తమ జుట్టును సహజంగా నల్లగా మార్చుకోవడానికి చాలా రకాల టిప్స్‌ ఉపయోగిస్తున్నారు. అలాంటి టిప్స్‌లో కాఫీ కూడా ఒకటి.  ఇది జుట్టుకు చాలా మేలు చేస్తుంది. తెల్ల జుట్టుతో బాధపడుతున్న వారు కాఫీని ప్రయత్నించవచ్చు. కాఫీతో తెల్లజుట్టు నల్లగా ఎలా మారుతుందో తెలుసుకుందాం.

ఇలా జుట్టుకు కాఫీని రాసుకోండి:

జుట్టుకి కాఫీని అప్లై చేయడానికి.. మీరు ముందుగా బ్లాక్ కాఫీని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత మీరు అందులో కొద్దిగా నీరు కలపి అరగంట పాటు జుట్టుకు పట్టించాలి. తెల్ల జుట్టు కలిగి ఉన్న వారు ఖచ్చితంగా దీని ద్వారా ప్రయోజనం పొందుతారు. కాఫీ పేస్ట్‌ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని 15 రోజులకు ఒకసారి అప్లై చేస్తే వయసుకు ముందే తెల్లగా మారిన జుట్టు నల్లగా మారుతుంది.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు,  సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Health Tips: రాత్రిపూట అన్నం తినడం ఆరోగ్యానికి హానికరమేనా..? వీరు రాత్రి అన్నం తినొద్దు..!!

Also Read:Health Tips: చామదుంప తింటున్నారా..? అయితే అనారోగ్య సమస్యలు తప్పవు..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News