Menustrual Health: పీరియడ్స్ సమయంలో మహిళలు ఈ 5 పనులు అస్సలు చేయకూడదు..

Menustrual Health:  పీరియడ్స్ నెలనెల మహిళల్లో కనిపించే రుతుచక్రం. దీంతో మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. ముఖ్యగా ఈ సమయంలో పీరియడ్స్‌ పెయిన్ మహిళలను ప్రతినెలా వేధించే పెద్ద సమస్య అయితే, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ నొప్పి నుంచి బయటపడవచ్చు.

Written by - Renuka Godugu | Last Updated : Apr 2, 2024, 05:40 PM IST
Menustrual Health: పీరియడ్స్ సమయంలో మహిళలు ఈ 5 పనులు అస్సలు చేయకూడదు..

Menustrual Health:  పీరియడ్స్ నెలనెల మహిళల్లో కనిపించే రుతుచక్రం. దీంతో మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. ముఖ్యగా ఈ సమయంలో పీరియడ్స్‌ పెయిన్ మహిళలను ప్రతినెలా వేధించే పెద్ద సమస్య అయితే, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ నొప్పి నుంచి బయటపడవచ్చు. పీరియడ్స్‌ సమయంలో మహిళలు చేయకూడని పనులు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం.

తగినంత నీళ్లు..
పీరియడ్ సమయంలోనే కాదు మామూలు సాధారణ సమయంలో కూడా మహిళలు కొంతమంది నీళ్లు తక్కువ తాగుతారు ఇలా చేయడం తప్పు నీళ్లు తక్కువగా తగిన డిహైడ్రేషన్ కి గురవుతారు అంతే కాదు ఈ సమయంలో కండరాల నొప్పి తిమ్మిరి ఉంటుంది దీని ప్రభావం ఎక్కువగా చూపుతుంది గురించి వెళ్లాల్సి వస్తుందని మహిళలు ఎక్కువగా తాగరు కానీ ఈ సమయంలో నీటిని ఎక్కువగా తీసుకోవాలి

మందులు..
పీరియడ్స్ పైనుంచి బయటపడటానికి మహి కొంత మంది మహిళలు మందులు తీసుకుంటారు ఇవి స్టెరాయిడ్స్ ఇవి ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై రానులను తీవ్ర ప్రభావం చూపుతాయి వీటికి బదులుగా హాట్ పాడ్ లేదా కోల్డ్ ప్యాడ్ తో కడుపునొప్పి తగ్గించుకోవాలి

ఇదీ చదవండి: కిడ్నీల్లో రాళ్లు సులభంగా కరిగిపోవాలంటే ఉదయం లేవగానే ఈ ఒక్కపని చేయండి..

వ్యాక్సింగ్..
మహిళలు వ్యాక్సింగ్ చేయించుకుంటారు దీంతో శరీరంపై ఉన్న వెంట్రుకలు తొలగిస్తారు పీరియడ్స్ సమయంలో హార్మోళ్ల హార్మోన్లో అసమర్థ్యాలతో ఉంటుంది దీంతో చర్మం సున్నితంగా మారుతుంది ఈ సమయంలో వాక్సిన్  చేయించుకోకపోవడం మంచిది.లేకపోతే చర్మం సున్నితంగా మారి ఎక్కువగా నొప్పిగా నొప్పిగా ఉంటుంది
కాకుండా అతిగా చర్మ సమస్యలు కూడా మొదలవుతాయి

చక్కెర..
అంతేకాదు పీరియడ్ సమయంలో ఆహారం తీసుకోవడం పై కూడా కీలక శ్రద్ధ వహించాలి ఎక్కువగా ఉండే ఆహారాలు తక్కువ మొత్తంలో తీసుకోవాలి ఇవి కడుపుపై ప్రభావాన్ని చూపుతాయి దీంతో కడుపులో కడుపు సంబంధించిన సమస్యలు వస్తాయి పీరియడ్స్ పెయిన్ తో పాటు ఈ సమస్యలు కూడా అదనంగా లోడ్ అవుతాయి. ఈ సమయంలో కెఫిన్ ఆహారాలు తీసుకోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.

ఇదీ చదవండి: ప్రతిరోజూ అరటిపండు తింటే మీ శరీరంలో ఏ మార్పు జరుగతుందో తెలుసా?

నిద్ర...
సరైన సరే నిద్ర కూడా అవసరంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఆ సమయంలో సరైన నిద్ర తీసుకోకపోవడం కూడా ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది ఈ సమయంలో అందుకే మహిళలు కచ్చితంగా దాదాపు 7 గంటలు నిద్రపోవడానికి ట్రై చేయాలి. ఎంత నిద్ర పోతే అంత ఆరోగ్యకరంగా ఉంటారు. మీరు పడుకునే గంటముందే సెల్‌ ఫోన్, టీవీ స్క్రీన్లకు దూరంగ ఉండాలి. మసాలా, కారం ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News