Elections Result 2023: లీడింగ్ లో గెహ్లాట్, వసుంధర.. శివరాజ్, బఘేల్ జోరు..కమలనాథ్ బేజారు..!

Elections Result 2023: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జోరుగా జరుగుతోంది. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్, వసుంధర రాజే సింధియా ముందంజలో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ లో భూపేష్ బఘేల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ తన ఊపును కొనసాగిస్తున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2023, 12:42 PM IST
Elections Result 2023: లీడింగ్ లో గెహ్లాట్, వసుంధర.. శివరాజ్, బఘేల్ జోరు..కమలనాథ్ బేజారు..!

Assembly Elections Result 2023: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీజేపీ ఆధిక్యంలో ఉంటే..ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం, ఈ మూడు రాష్ట్రాల్లోని ప్రముఖులు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. 

రాజస్థాన్
అశోక్ గెహ్లాట్ (సర్దార్‌పురా)- కాంగ్రెస్- ఆధిక్యం
సచిన్ పైలట్ (టోంక్) - కాంగ్రెస్ - ఆధిక్యం
వసుంధర రాజే సింధియా(ఝల్రాపటన్)-బీజేపీ-ముందజ
మహంత్ బాలక్‌నాథ్(తిజారా)-బీజేపీ- ఆధిక్యం
రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (జోత్వారా)- బీజేపీ- ఆధిక్యం
సీపీ జోషి(నాథ్ ద్వారా)-కాంగ్రెస్- వెనుకంజ

ఛత్తీస్‌గఢ్
భూపేష్ బఘేల్(పటాన్)- కాంగ్రెస్- ఆధిక్యం
డాక్టర్ రమణ్ సింగ్(రాజ్‌నంద్‌గావ్)- బీజేపీ-ఆధిక్యం 
T S సింగ్ దేవ్ (అంబికాపూర్ - కాంగ్రెస్ - ఆధిక్యం
రామ్ విచార్ నేతమ్-బీజేపీ- ఆధిక్యం
బ్రిజ్మోహన్ అగర్వాల్(రాయ్‌పూర్ నగర్ సౌత్)- బీజేపీ-ఆధిక్యం

Also Read: Election 2023: ఛత్తీస్‌గఢ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ..!

మధ్యప్రదేశ్
శివరాజ్ సింగ్ చౌహాన్ (బుధాని)-బీజేపీ- ఆధిక్యం
కమల్ నాథ్ (చింద్వారా)- కాంగ్రెస్- వెనుకంజ
నరేంద్ర సింగ్ తోమర్(దిమాని)- బీజేపీ-ఫార్వర్డ్
ప్రహ్లాద్ పటేల్ (నర్సింగ్‌పూర్)- బీజేపీ-ఆధిక్యం
డా. నరోత్తమ్ మిశ్రా (దాటియా)- బీజేపీ-వెనుకంజ
ఉదయ్ ప్రతాప్ సింగ్(గదర్వారా)- బీజేపీ- వెనుకంజ

Also Read: మధ్యప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఆధిక్యంలో బీజేపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News