corona song:'కరోనా వైరస్' మీద పాట..!!

ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది 'కరోనా వైరస్'. కానీ కొంత మంది ఔత్సాహికులు కరోనా వైరస్ అంశాన్ని కూడా పాటల కోసం మలచుకుంటున్నారు.  ఇప్పుడు వారు పాడిన పాటలు వైరల్ గా మారుతున్నాయి. 

Last Updated : Mar 17, 2020, 12:56 PM IST
corona song:'కరోనా వైరస్' మీద పాట..!!

ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది 'కరోనా వైరస్'. కానీ కొంత మంది ఔత్సాహికులు కరోనా వైరస్ అంశాన్ని కూడా పాటల కోసం మలచుకుంటున్నారు.  ఇప్పుడు వారు పాడిన పాటలు వైరల్ గా మారుతున్నాయి.

Read Also:  'కరోనా వైరస్'కు వ్యాక్సిన్.. వచ్చేస్తోంది..!!

సోషల్ మీడియాలో కరోనా పాటలను విపరీతంగా నెటిజనులు షేర్ చేస్తున్నారు.  ముఖ్యంగా ఓ యువకుడు, ఓ వివాహిత 'కరోనా' కష్టాలపై రాసిన  పాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ పాటలు మీరూ చూడండి.

 దేవుడా..!! మమ్మల్ని కాపాడెదెవరు..? జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News