Lunar Eclipse July 2020 : జూలై 5న చంద్రగ్రహణం విశేషాలివే

ప్రపంచ వ్యాప్తంగా  2020లో ఇప్పటి వరకు రెండు చంద్రగ్రహణాలను ( Lunar Eclipse ) ప్రజలు వీక్షించారు. ఇటీవలే సూర్యగ్రహణం ( Solar Eclipse ) కూడా ఏర్పడింది. అయితే త్వరలో మరో చంద్రగ్రహణం ఏర్పడనుంది. 

Last Updated : Jul 4, 2020, 11:37 PM IST
Lunar Eclipse July 2020 : జూలై 5న చంద్రగ్రహణం విశేషాలివే

ప్రపంచ వ్యాప్తంగా 2020లో ఇప్పటి వరకు రెండు చంద్రగ్రహణాలను ( Lunar Eclipse ) ప్రజలు వీక్షించారు. ఇటీవలే సూర్యగ్రహణం ( Solar Eclipse ) కూడా ఏర్పడింది. అయితే త్వరలో మరో చంద్రగ్రహణం ఏర్పడనుంది. జూలై 5 న ప్రపంచ వ్యాప్తంగా (Lunar Eclipse On July 5 ) అనేక దేశాల్లో  చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. Also Read :  Wine Shops Timing: తెలంగాణలో రాత్రి 9.30 వరకు వైన్ షాపులు

అయితే  అన్ని దేశాల్లో ఇది కనిపించదు. ముఖ్యంగా అమెరికాలో ఇది కనిపించనుంది.  దాంతో పాటు ఐరోపాలోని అనేక దేశాలు, ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో చంద్రగ్రహణం ప్రభావం కనిపించనుంది. దాంతో పాటు భారత దేశంలో ఈ గ్రహణం కనిపించదు. 

ఇక చంద్రగ్రహణం వల్ల చంద్రుడి పరిమాణంలో మార్పు ఉండదు.  ఈ రోజు కనిపించిన విధంగా చంద్రుడు మేఘాల మధ్య కనిపించిన విధంగా మనం చూడవచ్చు.

Also Read : SSC: 283 పోస్టులకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల

చంద్రగ్రహణం గురించి శాస్త్రవేత్తలు ( Lunar Eclipse On July 5 Facts ) కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. జూలై 4న లాస్ ఏంజిల్స్ లో  మూడు గంటలపాటు  కనిపిస్తుందన్నారు. దాంతో పాటే కేప్ టౌన్ లో చంద్రగ్రహణం జూలై 5న కనిపించనుంది.  ఈ చంద్రగ్రహణాన్ని ఉపఛ్చాయ చంద్రగ్రహణం లేదా నీడ చంద్రగ్రహణం అని పిలుస్తారు.

 

Trending News