గుజరాత్ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలైంది. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ కార్యక్రమం పలువురిలో ఆసక్తి రేకెత్తిస్తున్న సమయంలో వాటి మీద సంక్షిప్త సమాచారం మీకోసం
Officials at counting centre set up in Ahmedabad's Gujarat College open ballot boxes as counting of votes begins #GujaratElection2017 pic.twitter.com/Jq6NJRkZVc
— ANI (@ANI) December 18, 2017
అహ్మదాబాద్‌లో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పూర్తిస్థాయిలో సెక్యూరిటీని మోహరించారు.
#Visuals from BJP Office in #Gandhinagar ahead of counting of votes for all 182 assembly seats in the state, to begin at 8 AM #GujaratElection2017 pic.twitter.com/3zhoX0ubgY
— ANI (@ANI) December 18, 2017
కౌంటింగ్ జరుగుతున్న సందర్భంలో రాజధాని గాంధీనగర్ ప్రాంతంలోని బీజేపీ ఆఫీసు నిర్మానుష్యంగా కనిపించడం గమనార్హం.
Surat: Outside visuals of counting centre set up at Surat's Sardar Vallabhbhai National Institute of Technology. Counting of votes to begin at 8 am. #GujaratElection2017 pic.twitter.com/SYCkmWVwO8
— ANI (@ANI) December 18, 2017
సూరత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు
Visuals from outside a counting centre set up at Polytechnic College in Vadodara. Heavy security deployed. #GujaratElection2017 pic.twitter.com/8pyjBMjz5I
— ANI (@ANI) December 18, 2017
రాహుల్‌ని విజయం వరించాలని యాగాలు చేస్తున్న కాంగ్రెస్ అభిమానులు
Supporters perform 'Hawan' outside Congress President Rahul Gandhi's residence in #Delhi ahead of counting of votes, set to begin shortly #GujaratElection2017 #HimachalPradeshElections pic.twitter.com/rv5bfsiIa2
— ANI (@ANI) December 18, 2017