Chinese mobile apps banned: చైనాకు మరోసారి భారీ షాక్ : 43 యాప్స్‌‌పై భారత్ నిషేధం

చైనాకు భారత్ షాక్స్ మీద షాక్స్ ఇస్తోంది. భారత్‌లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ దేశ భద్రతకు సవాలు విసురుతోన్న చైనా యాప్స్‌పై కేంద్రం సర్జికల్ స్ట్రైక్స్ దాడులు జరుపుతూనే ఉంది. తాజాగా దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన చైనాకు చెందిన 43 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర సాంకేతిక, సమాచార శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

Last Updated : Nov 24, 2020, 09:16 PM IST
Chinese mobile apps banned: చైనాకు మరోసారి భారీ షాక్ : 43 యాప్స్‌‌పై భారత్ నిషేధం

న్యూ ఢిల్లీ: చైనాకు భారత్ షాక్స్ మీద షాక్స్ ఇస్తోంది. భారత్‌లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ దేశ భద్రతకు సవాలు విసురుతోన్న చైనా యాప్స్‌పై కేంద్రం సర్జికల్ స్ట్రైక్స్ దాడులు జరుపుతూనే ఉంది. తాజాగా దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన చైనాకు చెందిన 43 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర సాంకేతిక, సమాచార శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టులోని సెక్షన్ 69A కింద కేంద్రం ఈ ఆదేశాలు జారీచేసింది.

కేంద్రం బ్యాన్ చేసిన 43 చైనా మొబైల్ యాప్స్ జాబితా

అలీ సప్లయర్స్ - AliSuppliers Mobile App

అలీబాబా వ‌ర్క్‌బెంచ్‌ -     Alibaba Workbench

అలీఎక్స్‌ప్రెస్‌-స్మార్ట‌ర్ షాపింగ్, బెట‌ర్ లివింగ్‌ - AliExpress - Smarter Shopping, Better Living

అలీపే క్యాషియ‌ర్‌ - Alipay Cashier

లాలామూవ్ ఇండియా – డెలివ‌రీ యాప్‌ - Lalamove India - Delivery App

స్నాక్ వీడియో - Snack Video

క్యామ్‌కార్డ్ – బిజినెస్ కార్డ్ రీడ‌ర్‌ - CamCard - Business Card Reader

క్యామ్‌కార్డ్ – బీసీఆర్ (వెస్ట‌ర్న్‌) - CamCard - BCR (Western)

సోల్ – ఫాలో ద సోల్ టు ఫైండ్ యూ- Soul- Follow the soul to find you

చైనీస్ సోష‌ల్ – ఫ్రీ ఆన్‌లైన్ డేటింగ్ వీడియో యాప్‌ - Chinese Social - Free Online Dating Video App & Chat

డేట్ ఇన్ ఏషియా – డేటింగ్ & చాట్ - Date in Asia - Dating & Chat For Asian Singles

వీడేట్ – డేటింగ్ యాప్‌ - We Date-Dating App

ఫ్రీ డేటింగ్ యాప్ – సింగోల్‌, స్టార్ట్ యువ‌ర్ డేట్‌ -     Free dating app- Singol, start your date

అడోర్ యాప్‌ - Adore App

ట్రూలీచైనీస్ – చైనీస్ డేటింగ్ యాప్‌ - TrulyChinese - Chinese Dating App

ట్రూలీ ఏషియ‌న్ – ఏషియ‌న్ డేటింగ్ యాప్‌ - TrulyAsian - Asian Dating App

చైనాల‌వ్‌ - ChinaLove: dating app for Chinese singles

డేట్‌మై ఏజ్‌ - DateMyAge: Chat, Meet, Date Mature Singles Online

ఏషియ‌న్‌డేట్‌ - AsianDate: find Asian singles

ఫ్ల‌ర్ట్‌విష్‌ - FlirtWish: chat with singles

గ‌య్స్ ఓన్లీ డేటింగ్‌ - Guys Only Dating: Gay Chat

ట్యూబిట్‌ - Tubit: Live Streams

వీవ‌ర్క్‌చైనా - We Work China

ఫ‌స్ట్ ల‌వ్ లివ్‌ -  First Love Live- super hot live beauties live online

రెలా-లెస్బియ‌న్ సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌ - Rela - Lesbian Social Network

క్యాషియ‌ర్ వాలెట్‌ - Cashier Wallet

మ్యాంగో టీవీ - MangoTV

ఎంజీటీవీ-హ్యూన‌న్ టీవీ అఫీషియ‌ల్ టీవీ యాప్‌ - MGTV- HunanTV official TV APP

వియ్‌టీవీ - WeTV - TV version

వియ్‌టీవీ లైట్‌ - WeTV - Cdrama, Kdrama&More

ల‌క్కీ లైవ్‌ - Lucky Live- Live Video Streaming App

తావోబావో లైవ్‌ - Taobao Live

డింగ్‌టాక్‌ - DingTalk

ఐడెంటిఫై వి - Identity V

ఐసోల్యాండ్ 2:  యాషెస్ ఆఫ్ టైమ్‌ - Isoland 2: Ashes of Time

బాక్స్‌స్టార్ - BoxStar (Early Access)

హీరోస్ ఇవాల్వ్‌డ్‌ - Heroes Evolved

హ్యాపీ ఫిష్‌ - Happy Fish

జెల్లీపాప్ మ్యాచ్ - Jellipop Match- Decorate your dream island!

మంచ్‌కిన్ మ్యాచ్‌ - Munchkin Match: magic home building

కాన్‌క్విస్టా ఆన్‌లైన్ 2 - Conquista Online II

Also read : 47 Chinese apps: చైనాకు చెందిన మరో 47 క్లోన్ యాప్స్‌పై భారత్ నిషేధం

Also read  Bytedance: భారత్ దెబ్బకు విలవిలలాడుతున్న చైనా కంపెనీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

More Stories

Trending News