Corona Cases in India Today: దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో మరోసారి వృద్ధి నమోదైంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,439 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 195 మంది కరోనా బారిన పడి మరణించారు (Corona Deaths in India). 9,525 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ భయాలతో పలు రాష్ట్రాలు టెస్టుల సంఖ్యను మరింతగా పెంచుతున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 93,733 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,73,952 మంది మృతి చెందారు.
ఇప్పటి వరకు దేశంలో 34,656,822 మందికి కరోనా సోకగా.. అందులో 34,079,612 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 26,73,71,032 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 52,86,309 మంది మహమ్మారికి బలయ్యారు. 24,07,54,672 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 21,330,051 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.
ALso Read: Omicron Third Wave: ఒమిక్రాన్ రూపంలో కరోనా థర్డ్‌వేవ్ నిజమే, కేంద్రం తాజా హెచ్చరికలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook