క్రికెట్ చరిత్రలో వింత షాట్..సోషల్ మీడియాలో వైరల్

Last Updated : Nov 23, 2017, 12:12 PM IST
క్రికెట్ చరిత్రలో వింత షాట్..సోషల్ మీడియాలో వైరల్

బ్యాట్స్ మెన్ వికెట్లకు ముందు ఉండి ఆడటం సర్వసాధారణం ..కానీ వికెట్ల వెనుక వెళ్లి షాట్ కు ప్రయత్నించడం ఎప్పుడైన చూశారా?..వికెట్ల వెనుక వెళ్ళి ఆడటం ఎలా సాధ్యమనుకుంటున్నారా ? ...ఇలాంటి షాట్ కోసం ప్రయత్నించాడు  లంక బ్యాట్స్ మెన్స్ చమర చమర సిల్వా. వివరాల్లోకి వెళ్లినట్లయిట్లయితే.. కొలంబోలో  ఎమ్‌ఏఎస్‌ హోల్డింగ్స్‌ పేరిట టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో యూనిచెల-టీజే లంక మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. చమర సిల్వా యునిచెల జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మధుశంక వేసిన ఓ బాల్ కు సిల్వా క్రికెట్ లో ఎప్పుడూ చూడని రీతిలో ఓ వింత్ షాట్ కొట్టేందుకు ప్రయ్నతించాడు . అయితే ఈ ప్రయోగాత్మ షాట్ కోట్టే క్రమంలో సిల్వా ఔటయ్యాడు కానీ.. ఆ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరే సీన్ మీరూ చూసి ఎంజాయ్ చేయండి.. 

 

 

 

 

Trending News