SBI జాబ్స్‌కు అప్లై చేశారా.. నేడు ఆఖరు తేదీ.. అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి

SBI SO Jobs 2020 Apply Online | భారతీయ స్టేట్ బ్యాంక్ 431 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేస్తుంది. ఈ ఉద్యోగాలకు పరీక్ష లేకుండానే నియామకాలు చేపడుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తులకు జులై 13 ఆఖరు తేదీ.

Written by - Shankar Dukanam | Last Updated : Jul 13, 2020, 12:25 PM IST
SBI జాబ్స్‌కు అప్లై చేశారా.. నేడు ఆఖరు తేదీ.. అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి

SBI SO Jobs 2020 | కరోనా వైరస్ వ్యాప్తి తరుణంలో పరీక్ష లేకుండానే భారతీయ స్టేట్ బ్యాంక్ (State Bank Of India) 431 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనుందని తెలిసిందే. ఈ మేరకు ఎస్‌బీఐ పలు రకాల స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా, నేడు (జులై 13) చివరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు నేడు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.  Bank Holidays: జులైలో బ్యాంకు సెలవులు ఇవే..

అభ్యర్థులు తమ విద్యార్హత, రెజ్యుమ్, వయసు ధ్రువీకరణ పత్రం, జాబ్ ఎక్స్‌పీరియన్స్ సహా పలు డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి స్పెషలిటస్ట్ ఆఫీసర్ల (SBI SO Recruitment 2020)లో తాము పనిచేయాలనుకుంటున్న విభాగానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి

కరోనా లాంటి సమయం కావడంతో ఎస్‌బీఐ (SBI) కమిటీ మెరిట్, అనుభవం, పలు అంశాల ఆధారంగా కొందరు అభ్యర్థుల ఎంపిక జరగుతుంది. అనంతరం 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి.. ఇందులో మెరిట్‌ అభ్యర్థుల జాబితాను బ్యాంకు నిర్ణయించి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తుంది. అభ్యర్థులకు కటాఫ్ మార్కులు సరిగ్గా సమానంగా వస్తే వయసు ప్రామాణికంగా అభ్యర్థిని ఎంపిక చేస్తారని తెలిసిందే. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News