రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ గా మైఖేల్ పాత్ర

హైదరాబాద్ : భారతీయ రిజర్వు బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా మైకెల్ పాత్ర నియమితులయ్యారు. డిప్యూటీ గవర్నర్‌గా 3 ఏళ్లు కొనసాగనున్నారు. పాత్రా ప్రస్తుతం ఆర్‌బిఐ ద్రవ్య విధాన విభాగంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి)లో సభ్యుడుగా ఉన్నారు. 2019 జులై 23న విరాల్ ఆచార్య రాజీనామా చేసిన తర్వాత డిప్యూటీ గవర్నర్ పోస్టు ఖాళీగా ఉంది.

మైకెల్ పాత్ర ఆర్‌బిఐ నాలుగో డిప్యూటీ గవర్నర్‌గా వ్యవహరించనున్నారు. ఈ ప్యానెల్‌లో బ్యాంకింగ్, ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ కూడా ఉన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం పాత్రా  ఎంపికకు తుది ఆమోదం తెలిపింది. భారతీయ రిజర్వు బ్యాంక్ గత ఏడాది వరుసగా 5 సార్లు రెపో రేటును మొత్తం 1.35 శాతం తగ్గించింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

English Title: 
Michael Patra, RBI's new deputy Governor
News Source: 
Home Title: 

రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ గా మైఖేల్ పాత్ర

రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ గా మైఖేల్ పాత్ర
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ గా మైఖేల్ పాత్ర
Publish Later: 
No
Publish At: 
Tuesday, January 14, 2020 - 23:05
Created By: 
Ravinder VN
Updated By: 
Ravinder VN
Published By: 
Ravinder VN