Pfizer COVID-19 vaccine: కొవిడ్-19 వ్యాక్సిన్ ఎమర్జెన్సీ యూజ్‌పై ఫైజర్ కీలక నిర్ణయం

Emergency use of Pfizer COVID-19 vaccine: జర్మనీకి చెందిన బయోంటెక్‌తో కలిసి తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ పై ఫైజర్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో Pfizer COVID-19 vaccine Emergency use కోసం తమ సంస్థ చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లు ఫైజర్ కంపెనీ ప్రకటించింది.

Last Updated : Feb 5, 2021, 04:01 PM IST
  • జర్మనీకి చెందిన బయోంటెక్‌తో కలిసి కొవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేసిన Pfizer.
  • భారత్‌లో అందరికంటే ముందుగా Emergency use authorization కి దరఖాస్తు చేసుకున్న ఫైజర్.
  • డ్రగ్ రెగ్యులేటర్ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్న Pfizer vaccine కంపెనీ.
Pfizer COVID-19 vaccine: కొవిడ్-19 వ్యాక్సిన్ ఎమర్జెన్సీ యూజ్‌పై ఫైజర్ కీలక నిర్ణయం

Emergency use of Pfizer COVID-19 vaccine: జర్మనీకి చెందిన బయోంటెక్‌తో కలిసి తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ పై ఫైజర్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో Pfizer COVID-19 vaccine Emergency use కోసం తమ సంస్థ చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లు ఫైజర్ కంపెనీ ప్రకటించింది. దేశంలో కొవిడ్-19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగం అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న మొట్టమొదటి డ్రగ్ కంపెనీ అయిన ఫైజర్.. బుధవారం డ్రగ్ రెగ్యులేటర్‌తో సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫైజర్ కంపెనీ తెలిపింది.

Also read : Corona Vaccine: కరోనా విజేతలపై ఆసక్తికర విషయం, COVID-19 Vaccine ఒక్క డోసు ఇస్తే చాలు

" డ్రగ్ రెగ్యులేటర్‌ నియమ నిబంధనలకు అనుగుణంగా వారికి అవసరమైన అదనపు సమాచారం పూర్తిగా సిద్ధం చేసుకున్న తర్వాతే మరోసారి దరఖాస్తు చేసుకుంటామని... అందుకే ప్రస్తుతానికి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అప్లికేషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నామని Pfizer vaccine company స్పష్టంచేసినట్టు రాయిటర్స్‌కు ఒక ప్రకటనలో తెలిపింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News