Emergency use of Pfizer COVID-19 vaccine: జర్మనీకి చెందిన బయోంటెక్‌తో కలిసి తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ పై ఫైజర్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో Pfizer COVID-19 vaccine Emergency use కోసం తమ సంస్థ చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లు ఫైజర్ కంపెనీ ప్రకటించింది.
Moderna vaccine update: ఇండియన్ మార్కెట్‌లో మరో ప్రముఖ వ్యాక్సిన్ బ్రాండ్ రానుంది. మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్‌తో టాటా హెల్త్‌కేర్ జట్టు కట్టేందుకు చర్చలు ప్రారంభమయ్యాయి.
కోవిడ్ వ్యాక్సినేషన్ మంచిదా కాదా..ఇప్పుడీ సందేహం పెరిగిపోతోంది. నార్వేలో జరిగిన విషాదం ఈ సందేహానికి బలం చేకూరుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు...ఏకంగా 23 మంది మరణించారు.
Moderna vaccine: అమెరికాలో మరో వ్యాక్సిన్ ఆమోదం పొందనుంది. ఫైజర్ వ్యాక్సిన్ తరువాత ఇప్పుడు మోడెర్నా వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి జారీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
కరోనా వైరస్ కట్టడికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం జరుపుతున్న ప్రయత్నాలు ఒక్కొక్కటీ సఫలమవుతున్నాయి. మొన్న ఫైజర్..నిన్న మోడెర్నా..ఇప్పుడు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తుందనే ప్రకటన ఆశలు రేపుతోంది.
కరోనా వైరస్ ( Corona vaccine ) కు వ్యాక్సిన్ ఒక్కటే కన్పించే పరిష్కారం. ప్రపంచవ్యాప్తంగా ఐదే ఐదు వ్యాక్సిన్లు మూడోదశ ప్రయోగాల్లో ఉన్నాయి. మరి ఇండియాకు అందే తొలి వ్యాక్సిన్ ఏదవుతుందనే విషయంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రష్యా తరువాత ఇప్పుడు చైనా. కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) కు ఆమోదం పలకడం. చైనాలోని కాన్సినో బయోలాజికల్స్ అభివృద్ధి చేసిన కాన్సినో వ్యాక్సిన్ ( Cansino vaccine ) కు చైనా ఇప్పుడు పేటెంట్ మంజూరు చేసింది. అన్ని నిబంధనల మేరకు ఈ వ్యాక్సిన్ ఉండటం వల్లనే పేటెంట్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది.